The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
2015 లో 54 ఆఫ్రికన్ దేశాలు పాలుపంచుకొన్న మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్ లో ఐటిఇసి ఉపకార వేతనాల సంఖ్యను కేవలం అయిదు సంవత్సరాల కాలంలో రెట్టింపు చేసి 50,000కు చేర్చాలని మేము నిర్ణయించాము.
At the Third India-Africa Forum Summit in 2015, with participation of all 54 African countries, we decided to double the number of ITEC scholarships to 50,000 over a period of only 5 years.
గడచిన 60-70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించినట్లు ప్రధాని ప్రస్తావించారు.
The Prime Minister noted that while only three bridges were built over the Brahmaputra river in 60-70 years, three more have been completed in the last four and a half years alone.
దు:ఖపడాల్సిన విషయం ఏమిటంటే, మనం చాలా కాలం వరకూ 1857 సంఘటనలను కేవలం విద్రోహ చర్యలుగా, సిపాయిల తిరుగుబాటుగా చెప్పుకున్నాం.
It is indeed sad that we kept on calling the events of 1857 only as a rebellion or a soldiers’ mutiny for a very long time.
ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి కేవలం 25 సంవత్సరాలే అయినప్పటికీ, భారతదేశం మరియు ఇజ్రాయల్ మధ్య బంధం అనేక శతాబ్దాల నాటిదని ఆయన అన్నారు.
He said that though diplomatic relations between the two countries are only 25 years old, yet ties between India and Israel go back several centuries.
ఇప్పటి వరకు ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి కేవలం 15 మెడికల్ సీట్లు ఉన్నాయని, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఇకనుంచి సీట్ల సంఖ్య 150కి పెరుగుతుందని అన్నారు.
PM added that till date both UTs had only 15 Medical seats in a year and with the setting up of this Medical College , 150 seats will be available now.
ప్రధానంగా 15, 20 ఏళ్ల నుండీ చోటు చేసుకొంటున్న మార్పులు కేవలం కొత్త తరం కృషి ఫలితం.
Mainly the changes that have taken place in the past 15 to 20 years are only due to the efforts of the new generation.
ఈ పథకాల ద్వారా నెలకు కేవలం రూపాయి రుసుముతో ప్రమాద బీమా, రోజుకు 90 పైసలతో జీవిత బీమా సదుపాయాలను పొందవచ్చు.
Through these schemes, a premium of only 1 Rupee per month is required for accident insurance and 90 Paisa per day for Life Insurance.
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టాక టెలికాం కమిషన్ లో కేవలం ముగ్గురు పార్ట్ టైమ్ సభ్యులు మిగిలారు.
After supersession of the Planning Commission and its replacement by the NITI Aayog, only three part time Members were left with the Telecom commission.
‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల’కు ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు కేవలం 18 నిర్దేశిత ఎన్ బి ఎఫ్ సి కార్యకలాపాలకు మాత్రమే ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించడం జరుగుతుందని, అయితే ఇందుకోసం ప్రత్యేకంగా పేర్కొన్న కనీస మూలధనీకరణం నియమాలను పాటించవలసి ఉంటుందని కూడా స్పష్టంచేస్తున్నాయి.
The present regulations on “Non-Banking Finance Companies” stipulates that FDI would be allowed on automatic route for only 18 specified NBFC activities after fulfilling prescribed minimum capitalisation norms mentioned therein.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…