The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Therefore that field was called The Field of Blood to this day
అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము
so that we ourselves boast about you in the assemblies of God for your patience and faith in all your persecutions and in the afflictions which you endure
అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడిమీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు
Therefore brothers be more diligent to make your calling and election sure For if you do these things you will never stumble
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును
Therefore they are before the throne of God they serve him day and night in his temple He who sits on the throne will spread his tabernacle over them
అందువలన వారాశ్చర్యపడిఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి
And when he was come into his own country he taught them in their synagogue insomuch that they were astonished and said Whence hath this man this wisdom and these mighty works
అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము
So that we ourselves glory in you in the churches of God for your patience and faith in all your persecutions and tribulations that ye endure
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను
And I will kill her children with death and all the churches shall know that I am he which searcheth the reins and hearts and I will give unto every one of you according to your works
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును
Therefore are they before the throne of God and serve him day and night in his temple and he that sitteth on the throne shall dwell among them
అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషిం
And to the woman were given two wings of a great eagle that she might fly into the wilderness into her place where she is nourished for a time and times and half a time from the face of the serpent
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…