The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
స్వచ్ఛ శక్తి కోసం ఉద్దేశించిన ‘ఉజ్జ్వల యోజన’, ఆరోగ్యం మరియు పారిశుధ్యం కోసం ఉద్దేశించిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, అందరికీ ఆర్థిక సేవల లభ్యతకు ఉద్దేశించిన ‘జన్ ధన్ యోజన’ లు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి.
Ujjwala Yojna for Clean Energy, Swacch Bharat Abhiyaan for health and hygiene, Jan-Dhan Yojna for Financial Inclusion reflect this spirit.
ప్రస్తుతం ఒకటిన్నర లక్షల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు కావడం తో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మేము అందరికీ ఆరోగ్యం అందేటట్లుగా ఏక కాలం లో కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.
Now with the setting up of 1.5 lakh wellness centres and the Ayushmann Bharat, we are working simultaneously to ensure health for all.
ఇలా చేస్తే గనక- ‘ఉజ్జ్వల యోజన’ వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగు పరచినట్లే- మొత్తం పల్లెవాసుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు.
He said this would improve the health of the entire village, much the same way as the Ujjwala Yojana had improved the health of their family members.
ఈ ఎంఒయు తో రెండు దేశాల లో విభిన్న ఆర్థిక కార్యకలాపాల లో వృత్తి పరమైన భద్రత మరియు ఆరోగ్యం రంగాని కి సంబంధించి ఆధునిక శిక్షణ పరిజ్ఞానాన్ని పాటించడం లో, సవాళ్ల కు తట్టుకోవడం లో ఎంతో తోడ్పాటు లభించింది.
The collaboration till date has immensely helped in adopting the modern training techniques and tolls on various aspects of Occupational Safety and Health in different sectors of economic activity.
ఈ కార్యక్రమం లో కేంద్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి శ్రీ జె.పి.
నా దేశ వాసులారా, పేద వానికి సరైన ఆరోగ్యం సంరక్షణ వసతి అందుబాటులో లేకపోతే నేను ఆందోళనగానే ఉంటాను.
My countrymen, I am agitated so that a poor person can get an appropriate health cover.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధి లో ఆయుష్మాన్ భారత్ మిశన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కంపొనంట్ తో ఇది అమలవుతుంది.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today has approved the launch of a new Centrally Sponsored Ayushman Bharat -National Health Protection Mission (AB-NHPM) having central sector component under Ayushman Bharat Mission anchored in the MoHFW.
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బివై) ని ఆరోగ్య వ్యవస్థతో ఏకీకృతం చేయడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమగ్ర ఆరోగ్య రక్షణ దార్శనికతలో భాగం చేయడానికి ఆర్ఎస్బివై ని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు 1.4.2015 నుండి బదిలీ చేయడం జరిగింది.
To integrate RSBY into the health system and make it a part of the comprehensive health care vision of Government of India, RSBY was transferred to the Ministry of Health and Family Welfare (MoHFW) w.e.f 01.04.2015.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆరోగ్యం మరియు వైద్య రంగంలో సహకారానికి గాను భారతదేశానికి, పాలస్తీనా కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)పై జరిగిన సంతకాలకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its ex-post facto approval for signing a Memorandum of Understanding (MoU) between India and Palestine on cooperation in the field of Health and Medicine.
• శ్రామికుల భద్రత, ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలకు సంబంధించి నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలను యజమాని స్వీకరించాలి.
• Powers of Government to make rules regarding adequate measures to be taken by the employer for the safety and health of workers.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…