Advertisement - Remove

ఆరోగ్య - Example Sentences

1.వారి స్వీయ ఆరోగ్యం , భ‌ద్ర‌త‌, వారి సిబ్బంది, కుటుంబాల ఆరోగ్యం , భ‌ద్ర‌త కాపాడుకోవాల‌న్నారు.
To ensure their own health and safety, and that of their teams and families ii.
ఆరోగ్యసేతు పేరుతో రూపొందించిన ఈ యాప్ డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి భారతీయుడి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సహాయపడుతుంది.
The App, called AarogyaSetu joins Digital India for the health and well-being of every Indian.
లాక్ డౌన్ సమయంలో కొనుగోలు చేసిన మందులకు ఖర్చు అయిన మొత్తాన్ని ఆతర్వాత తిరిగి చెల్లిస్తారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలన్నింటినీ ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులు అమలుచేస్తున్నాయి.
Further, ESIC Hospitals are adopting all the updated guidelines being issued by Ministry of Health and Family Welfare, on regular basis.
అని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఆరోగ్య పరిరక్షణకు ఇదివరకు ఎన్నడూ లేనంతగా పెరిగిన డిమాండ్ ను తట్టుకునేందుకు వీలుగా అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి వీలుగా కేంద్ర ఆరోగ్యం , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. "
He stated, Ministry of Health and Family Welfare has also issued a detailed guideline on enabling delivery of essential health care services to meet the unprecedented demand on the current healthcare system during this outbreak.
మాన‌వాళి ఆరోగ్యం , శ్రేయస్సుకు పూచీప‌డ‌డానికి జ‌రిగే ప్రపంచ కృషికి దారిచూపే దీప‌కాంతిగా మ‌నం మారవచ్చు.
We can become a guiding light for global efforts to ensure the health and well being of humanity.
Advertisement - Remove
ప్రస్తుత సంక్షోభ స్థితి లో సింగపూర్ ప్రజలు ఆరోగ్యం గా ఉండాలని ప్రధాన మంత్రి అంటూ, తాను వారి శ్రేయస్సు ను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Prime Minister conveyed his best wishes for the health and wellbeing of the people of Singapore during the present crisis.
కొవిడ్‌-19 విజృంభిస్తున్న తరుణంలో, రోగులు, వైద్య సిబ్బంది ఆరోగ్యం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.
The health of the patient and healthcare workers remains a top priority during COVID-19 pandemic situation.
ఈ చారిత్రాత్మక ముజిబ్ బార్షో సంద‌ర్భంగా ప్రధాని షేక్ హసీనా , స్నేహపూర్వక బంగ్లాదేశ్ ప్రజలందరి ఆరోగ్యం శ్రేయస్సు కోరుకుంటూ ప్రధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Prime Minister conveyed his best wishes for the good health and well-being of Prime Minister Sheikh Hasina and all the friendly people of Bangladesh, in this historic Mujib Barsho.
భారతదేశం అవలంబిస్తున్న ‘నేబర్ హుడ్ ఫస్ట్ పాలిసి’లో ఒక అత్యంత మహత్వపూర్ణ స్తంభం రూపం లో మయన్మార్ పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ఆరోగ్యం మరియు ఆర్థిక రంగాల పై కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడం లో మయన్మార్ కు వీలయిన అన్ని విధాలు గా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధం గా ఉందని తెలిపారు.
Underlining the importance of Myanmar as a vital pillar of India's Neighbourhood First policy, Prime Minister Modi conveyed India's readiness to provide all possible support to Myanmar for mitigating the health and economic impact of COVID 19.
దేశంలో వ్యవసాయ ఉత్పాదకతలో స్తబ్దతకు నేల రసాయన, శారీరక మరియు జీవ ఆరోగ్యం క్షీణించడం ఒక కారణం.
Deterioration of soil chemical, physical and biological health is considered as one of the reasons for stagnation of agricultural productivity in India.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading