The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
This MoU provides for cooperation between India and Jordan with a view to promote best practices in the administration of the cycle of contract employment of the Indian nationals in Jordan.
జోర్డాన్ లో భారతదేశానికి చెందిన వ్యక్తుల కాంట్రాక్టు ఎంప్లాయ్ మెంట్ తాలూకు పాలనకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం కోసం భారతదేశం, జోర్డాన్ ల మధ్య సహకారానికి ఈ ఎమ్ఒయు వీలు కల్పిస్తుంది.
The MoU broadly focuses on capacity building and exchange of best practices in the area of skill development.
ఈ ఎమ్ ఒ యు నైపుణ్యాల అభివృద్ధి రంగంలో అత్యుత్తమ అభ్యాసాల ఆదాన ప్రదానం, ఇంకా సామర్థ్యాల పెంపుదలపై స్థూలంగా శ్రద్ధ తీసుకొంటుంది.
These will help in efficient adoption of best practices across States.
ఇది రాష్ట్రాలన్నింటిలోనూ ఉత్తమ ప్రయోగ పద్ధతులను సమర్ధంగా స్వీకరించడంలో తోడ్పడుతుందని ఆయన అన్నారు.
It would also provide an opportunity for both the nations to share best practices and new innovations in the field of Information, Communication & Media.
సమాచారం, కమ్యూనికేషన్, మీడియా రంగాలలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.
The agreement will ensure exchange of best practices and setting up of coordinated measures to foster technological exchanges in the field of Science, Technology and Innovation through collaboration between companies, organizations and institutions of France and India.
ఈ ఒప్పందం శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం మరియు నవకల్పన రంగంలో ఫ్రాన్స్ మరియు భారతదేశం కంపెనీల మధ్య, సంస్థల మధ్య సమన్వయం నెలకొల్పడం ద్వారా సాంకేతిక విజ్ఞాన సంబంధ ఆదాన ప్రదానాలను పెంపొందించడం కోసం సమన్వయపూర్వక చర్యలను చేపట్టడానికి, అలాగే ఉత్తమమైన పద్ధతుల మార్పిడికి వీలు కల్పిస్తుంది.
The MoU will help improve food safety standard setting by getting access to best practices and facilitating food trade of important commodities.
ఈ ఎమ్ఒయు ఉత్తమ పద్ధతులను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా మరియు ముఖ్య ఆహార సరకుల వాణిజ్యానికి మార్గాన్ని సుగమం చేయడం ద్వారా ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచేందుకు సహాయకారిగా ఉండగలదు.
This includes bringing our industrial infrastructure, policies and practices to best global standards and to convert India into a global manufacturing hub.
మా పారిశ్రామిక మౌలిక వసతులు, విధానాలు, ఆచరణల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడం ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చాలన్నది మా లక్ష్యం.
Several historical examples, as well as global best practices in the area of water storage and irrigation were discussed.
నీటిని నిల్వ చేయడానికి, సాగుకు సంబంధించి పలు చారిత్రక ఉదాహరణలు, ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న పద్ధతులలో ఉత్తమమైన పద్ధతులు చర్చకు వచ్చాయి.
The exposure to best practices in SME sector abroad would provide an opportunity to Indian SMEs to improve upon them and innovate further.
విదేశాలలో ఎస్ ఎమ్ ఇ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ పద్ధతులను అవగాహన చేసుకోవడం వల్ల భారతీయ ఎస్ ఎమ్ ఇ లకు వాటికి మెరుగులు దిద్దేందుకు ఒక అవకాశం లభించినట్లు అవుతుంది.
The agreement aims to carry out activities related to exchange of best practices in the field of Science & Technology through the Technology Development Board and Bpifrance.
శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన రంగాలలో ఉత్తమ పద్ధతుల ఆదాన ప్రదానానికి సంబంధించిన కార్యకలాపాలను టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టిడిబి), బిపిఐఫ్రాన్స్ ల ద్వారా చేపట్టాలనేది కూడా ఈ ఒప్పందం ధ్యేయాలలో ఒకటిగా ఉంటుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…