The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
However, virtual tours of the RSK will also be organized till such time as physical tours are possible.
ఏకకాలంలో ఎక్కువమంది కేంద్రంలో ఉండకుండా సందర్శకులను పరిమితం చేస్తారు. స్వల్పకాలంలో విద్యార్థుల సందర్శనలు అనుమతించరు భౌతిక సందర్శనలు సాధ్యం కానంత వరకు చాక్షుష సందర్శనలు అనుమతిస్తారు.
By physical distancing, we can artificially reduce the actual transmissibility, thus slow the rate of infection.
వ్యక్తిగత భౌతిక దూరం పాటించడం ద్వారా వాస్తవ వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చు, తద్వారా సంక్రమణ రేటు కూడా మందగిస్తుంది.
To contain the spread of the disease, Understanding the symptoms and causes of the COVID-19 infection and adopting appropriate hygiene and physical distancing practices are the need of the hour.
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టాలంటే ఈ వ్యాధి లక్షణాలను , కారణాలను అర్థం చేసుకోవాలి. అంతే కాదు, తగిన వ్యక్తిగత పరిశుభ్రత అలవరచుకోవడం, భౌతికంగా సామాజిక దూరాన్ని పాటించడం ప్రస్తుత అవసరం.
Unlike chemical approaches to disinfection, UV light provides rapid, effective inactivation of microorganisms through a physical process.
క్రిమి సంహారక రసాయన విధానాల మాదిరిగా కాకుండా, అల్ట్రావైలెట్ కాంతి భౌతిక ప్రక్రియ ద్వారా సూక్ష్మ జీవులు వేగంగా, సమర్థవంతంగా నిష్క్రియాత్మకం అవుతాయి.
Making it clear that the extension of the lockdown in Punjab would be conditional to strict adherence to Covid safety protocols, including physical distancing and wearing of masks, the Chief Minister also ordered distribution of free masks to the poor.
భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ భద్రత విధివిధానాలను కచ్చితంగా పాటించేలా కొన్ని దిగ్బంధం పొడిగింపు కొన్ని షరతులతో అమలవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.
We have to repeatedly remind people about mask or face-cover, physical distancing and sanitization process in our public places and offices.
కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించేలా, భౌతిక దూరం, శానిటైజేషన్ పాటించేలా తరచుగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలి.
The massive push given to all forms of physical connectivity through Pradhan Mantri Gram Sadak Yojana, industrial corridors, dedicated freight corridors, Bhartamala and Sagarmala projects, Jal Marg Vikas and UDAN Schemes would give the required boost to the economy.
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇండస్ట్రియల్ కారిడోర్ లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడోర్ లు, భారత్ మాల, ఇంకా సాగర్ మాల పథకాలు, జల మార్గ వికాస్, ఉడాన్ (UDAN) పథకాల ద్వారా భౌతిక సంధానానికి సంబంధించిన అన్ని రూపాల కు బ్రహ్మాండమైన రీతి లో ఉత్తేజాన్ని అందించడం జరిగిందని, ఇవి ఆర్థిక వ్యవస్థ కు అవసరమైన దన్నును ఇస్తాయని మంత్రి చెప్పారు.
During the lockdown period, our existing underlying diseases may also trigger in the absence of adequate physical activities and fear of the pandemic.
లాక్ డౌన్ సమయంలో, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మహమ్మారి భయం మన ప్రస్తుత అంతర్లీన వ్యాధులు కూడా ప్రేరేపించవచ్చు.
So, there is a need to strengthen our physical strength and immunity system even if we do not have any lifestyle disease.
కాబట్టి, మనకు జీవనశైలి ఎటువంటి అనారోగ్యానికి గురికాకపోయినా, మన శారీరక బలం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది.
Individuals temperament, physical and emotional states can be determined and regulated by their food choices, quantities, and lifestyle.
వ్యక్తుల స్వభావం, శారీరక మరియు భావోద్వేగ స్థితులను వారి ఆహార ఎంపికలు, పరిమాణాలు, జీవనశైలి ద్వారా నిర్ణయించవచ్చు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…