The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The construction activity involved for creation of the physical infrastructure for the various new AIIMS is also expected to generate substantial employment in the construction phase as well.
అలాగే భౌతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యకలాపాల ద్వారా ప్రతి ఒక్క ఎయిమ్స్ నిర్మాణం సమయంలో ఎంతో ఉపాధి అందుబాటు లోకి వస్తుంది.
He adds that ASEAN looks forward to working closely with India to boost our physical connectivity, including by expeditiously concluding the ASEAN-India Air Transport Agreement.
ఆసియాన్- ఇండియా ఏర్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ ను త్వరగా ఒక కొలిక్కి తేవడంతో సహా మన భౌతిక అనుసంధానాన్ని పెంపొందించుకొనేందుకు భారతదేశంతో సన్నిహితంగా పని చేయాలని ఆసియాన్ ఎదురుచూస్తోంది అని కూడా శ్రీ లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు.
Thus, whether it is physical or social infrastructure; we are executing it much more efficiently than ever before.
· భౌతిక మౌలిక వసతుల కల్పన కావచ్చు, సామాజిక మౌలిక వసతుల కల్పన కావచ్చు; వాటిని చేపట్టడంలో, నిర్వహించడంలో మునుపెన్నడూ లేని విధంగా సమర్థవంతంగా పని చేస్తున్నాం.
The government can build physical infrastructure in the formof housing for the poorest of the poor, and availability of energy, toilets and water in every home.
సమాజంలోని నిరుపేదవర్గాల వారికి ప్రభుత్వం గృహనిర్మాణం రూపంలో భౌతిక మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. ప్రతి ఇంటిలో విద్యుత్తు, మరుగుదొడ్లు, మంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయవచ్చు.
President Macron warmly welcomed Prime Ministers suggestion that the practice of yoga offers a convenient means of ensuring mental and physical well-being, for people confined to their homes by the pandemic.
ప్రపంచ మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా ఇళ్లకు పరిమితమైన ప్రజానీకానికి యోగాభ్యాసం ద్వారా మానసిక, శారీరక శ్రేయస్సు సమకూరుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాననీయ మేక్రాన్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
Advising the students to follow healthy dietary habits, undertake regular physical exercise and avoid a sedentary lifestyle, Shri Naidu also emphasized the importance of living with nature.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించాలని, క్రమమైన శారీరక వ్యాయామం చేయాలని, ఒకే చోట ఉండే జీవనశైలికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన ఉపరాష్ట్రపతి, ప్రకృతితో కలసి జీవించడం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.
It is still very important to follow the rules of physical distancing in the streets, in the markets and in the mohallas or colonies.
రహదారుల్లో, వీధుల్లో, మార్కెట్లలో భౌతిక దూరం నియమాలను పాటించడం ఇప్పటికీ చాలా ముఖ్యం.
Shri Modi urged people to follow the guidelines of the local administration during Ramadan as it is very important to follow the rules of physical distancing in the streets, markets and in mohallas or colonies.
వీధులు, మార్కెట్లు మొహల్లాలు లేదా కాలనీలలో భౌతిక దూరం నియమాలను పాటించడం చాలా ముఖ్యం కనుక రంజాన్ సందర్భంగా స్థానిక పాలనాయంత్రాంగం మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.
Deterioration of soil chemical, physical and biological health is considered as one of the reasons for stagnation of agricultural productivity in India.
దేశంలో వ్యవసాయ ఉత్పాదకతలో స్తబ్దతకు నేల రసాయన, శారీరక మరియు జీవ ఆరోగ్యం క్షీణించడం ఒక కారణం.
Telangana State Road Transport Corporation (TSRTC) is planning to reduce the seating capacity of buses to ensure physical distance once the lockdown is lifted.
దిగ్బంధం ముగిశాక తర్వాత భౌతిక దూరం పాటించేలా బస్సుల సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యోచిస్తోంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…