The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And the man the master of the house went out unto them Nay my brethren nay I pray you do not so wickedly seeing that this man is come into mine house do not this folly
యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి
And Nabal answered David's servants and said Who is David and who is the son of Jesse there be many servants now a days that break away every man from his master
నాబాలుదావీదు ఎవడు యెష్షయి కుమారుడెవడు తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు
But one of the young men told Abigail Nabal's wife saying Behold David sent messengers out of the wilderness to salute our master and he railed on them
పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట లాడెను
Now therefore know and consider what thou wilt do for evil is determined against our master and against all his household for he is such a son of Belial that a man cannot speak to him
అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను
And David said unto him To whom belongest thou and whence art thou And he said I am a young man of Egypt servant to an Amalekite and my master left me because three days agone I fell sick
దావీదు నీవు ఏ దేశపువాడవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను అందుకు వాడునేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను
Therefore now let your hands be strengthened and be ye valiant for your master Saul is dead and also the house of Judah have anointed me king over them
మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను
But he went in and stood before his master And Elisha said unto him Whence comest thou Gehazi And he said Thy servant went no whither
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచిగేహజీ నీవెచ్చటనుండి వచ్చితివని అడిగి నందుకు వాడునీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను
And he answered Thou shalt not smite them wouldest thou smite those whom thou hast taken captive with thy sword and with thy bow set bread and water before them that they may eat and drink and go to their master
అతడునీవు వీరిని కొట్టవద్దు నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను
And he prepared great provision for them and when they had eaten and drunk he sent them away and they went to their master So the bands of Syria came no more into the land of Israel
అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి అప్పటినుండి సిరి యనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను
So he departed from Elisha and came to his master who said to him What said Elisha to thee And he answered He told me that thou shouldest surely recover
అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడుఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడునిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…