The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And the swine because it divideth the hoof yet cheweth not the cud it is unclean unto you ye shall not eat of their flesh nor touch their dead carcase
మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కళేబరములను ముట్ట కూడదు
And the angel of God said unto him Take the flesh and the unleavened cakes and lay them upon this rock and pour out the broth And he did so
దేవుని దూత ఆ మాంస మును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టినీళ్లు పోయుమని అతనితో చెప్పెను
And the priestscustom with the people was that when any man offered sacrifice the priest's servant came while the flesh was in seething with a fleshhook of three teeth in his hand
జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
Also before they burnt the fat the priest's servant came and said to the man that sacrificed Give flesh to roast for the priest for he will not have sodden flesh of thee but raw
ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజ కుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను
And the Philistine said to David Come to me and I will give thy flesh unto the fowls of the air and to the beasts of the field
నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా
Shall I then take my bread and my water and my flesh that I have killed for my shearers and give it unto men whom I know not whence they be
నేను సంపాదించుకొనిన అన్నపానము లను నా గొఱ్ఱలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా
Then came all the tribes of Israel to David unto Hebron and spake saying Behold we are thy bone and thy flesh
ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చిచిత్తగించుము మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము
Ye are my brethren ye are my bones and my flesh wherefore then are ye the last to bring back the king
మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను
And say ye to Amasa Art thou not of my bone and of my flesh God do so to me and more also if thou be not captain of the host before me continually in the room of Joab
మరియు అమాశా యొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను
And the ravens brought him bread and flesh in the morning and bread and flesh in the evening and he drank of the brook
అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…