The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Arise thou therefore get thee to thine own house and when thy feet enter into the city the child shall die
కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును
And Elijah took the child and brought him down out of the chamber into the house and delivered him unto his mother and Elijah said See thy son liveth
ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించిఇదిగో నీ కుమారుడు వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
And when the child was grown it fell on a day that he went out to his father to the reapers
ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడునా తలపోయెనే నా తలపోయెనే అని తన తండ్రితో చెప్పెను
And Gehazi passed on before them and laid the staff upon the face of the child but there was neither voice nor hearing Wherefore he went again to meet him and told him saying The child is not awaked
గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను
Then he returned and walked in the house to and fro and went up and stretched himself upon him and the child sneezed seven times and the child opened his eyes
తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమి్మ కండ్లు తెరచెను
Foolishness is bound in the heart of a child but the rod of correction shall drive it far from him
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును
And the people shall be oppressed every one by another and every one by his neighbour the child shall behave himself proudly against the ancient and the base against the honourable
ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును
For before the child shall know to refuse the evil and choose the good the land that thou abhorrest shall be forsaken of both her kings
కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును
Once upon a time there was a hand and the hand facedraked the child
ఒకసారి ఒక సమయం మీద ఒక చేతి ఉంది మరియు చేతి బిడ్డ ఎదుర్కొన్న చదునైన
The momentum of the recent initiatives taken to eradicate child labour has to be maintained as elimination of child labour is also crucial for the attainment of Sustainable Development Goals by 2030.
2030 కల్లా స్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే దిశగా ఇటీవల తీసుకున్న చర్యలను పటిష్ఠంగా అమలుపరచాల్సిన అవసరం ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…