The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said sub centres and primary health centres at 1.5 lakh places in the country would now be developed as Health and Wellness Centres.
దేశంలో 1.5 లక్షల చోట్ల ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాలను ఇప్పుడు ఇక హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ లుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Stating health as a priority of the Union Government, PM said that the government is building quality health care infrastructure throughout the country, from Wellness Centres to Medical Colleges.
ఆరోగ్యం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్యాల లో ఒకటని ప్రధాన మంత్రి చెప్తూ, దేశవ్యాప్తం గా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను ప్రభుత్వం నిర్మిస్తోందని, వీటిలో వెల్నెస్ సెంటర్ల మొదలు, వైద్య కళాశాల ల వరకు భాగం గా ఉన్నాయని వివరించారు.
Today, Sri Lanka takes pride in being among the most important centres of Buddhist teachings and learning.
ఈ నేపథ్యంలో నేడు బుద్ధుని బోధనలు, బౌద్ధం అభ్యసనానికి అతి ముఖ్యమైన కేంద్రాలలో ఒకటిగా శ్రీ లంక సగర్వంగా నిలిచింది.
The mission of Skill Development is being encouraged by establishing new centres in small places.
• చిన్న చిన్న పట్టణాల్లో కూడా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నాం.
The Mission has undertaken many bold and forward-looking initiatives such as Alal Tinkering Labs (ATL) and Atal Incubation Centres (AIC), which have received great traction;
• అటల్ మిషన్ ఎంతో సాహసంతో, ముందుచూపుతో చేపట్టిన అటల్ ప్రయోగశాలలు మరియు అటల్ కల్పనా వృద్ధి కేంద్రాల ఏర్పాటు వంటి ఉపక్రమణ చర్యలకు పలువురి ప్రోత్సాహం లభించడంవల్ల ఎంతో ముందుకు వెళ్ళడం జరిగింది.
In an endeavor to realize the dream of Digital India, several Common Service Centres are being managed by young girls and boys in more than 3 lakhs villages today.
డిజిటల్ ఇండియా స్వప్న సాకారం దిశ గా కృషిలో ఇవాళ 3 లక్షల గ్రామాల్లో యువతీయువకులు అనేక సార్వత్రిక సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
· 50 Overseas Employment Skill Training Centres to be opened this year, in migratory pockets of the country.
• భారతదేశం నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం విదేశాల్లోనూ 50 నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు.
And, in 2017, International Day of Yoga was held at 70 centres in this city.
2017లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నగరంలో 70 కేంద్రాలలో జరుపుకొన్నారు.
It is expected to emphasize and reassert India’s position as one of the global centres for moderate ideology in Islam.
ఇందులో ఇస్లామ్ లోని ఆధునిక ఆదర్శ వాదానికి ప్రపంచ కేంద్రాలుగా నిలుస్తున్న దేశాలలో భారతదేశం కూడా ఒక దేశమని స్పష్టం చేయడంతో పాటు, ఈ విషయాన్ని పునరుద్ఘాటించే అవకాశం కూడా ఉంది.
We are working to transform 100 cities into Smart Cities, and 115 aspirational districts into new centres of progress.
మేము 100 నగరాలను స్మార్ట్ సిటీస్ గా, 115 ఆకాంక్షభరిత జిల్లాలను ప్రగతికి నూతన కేంద్రాలుగా మార్చే పనిని చేపట్టాము.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…