The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The teams inter alia comprise public health specialists and officers of the National Disaster Management Authority (NDMA), whose expertise can be leveraged by the State Government for management of COVID-19 pandemic.
ఈ బృందాలు ప్రజారోగ్య నిపుణులు మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్.డి.ఎం.ఏ) అధికారులను కలిగి ఉంటాయి. కోవిడ్ -19 మహమ్మారి నిర్వహణ కోసం దీని నైపుణ్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందవచ్చు.
The Member Secretary of the National Disaster Management Authority Shri G.V.V Sarma would be chairing the second session and the former Cabinet Secretary, Shri Ajit Seth would be chairing the third session.
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీ జి.వి.వి.శర్మ రెండవ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నారు. మాజీ క్యాబినెట్ కార్యదర్శి శ్రీ అజిత్ సేథ్ మూడవ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నారు.
Shri Supratim Bandyopadhyay, Chairman, Pension Fund Regulatory and Development Authority (PFRDA), said: The National Pension Scheme (NPS) has been a success amongst the corporate employees.
క్రియాశీలక చర్యల్ని అనుసరిస్తున్నాము.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డిఎ) ఛైర్మన్ శ్రీ సుప్రతీం బంధోపాధ్యాయ మాట్లాడుతూ కార్పొరేట్ ఉద్యోగుల విషయంలోనూ జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) విజయవంతమైంది.
Presently, Inland Waterways Authority of India (IWAI) levies the waterway usage charges at a rate of Rs 0.02 per gross registered tonnage (GRT) per kilometer for plying of Inland cargo vessels and Rs.
ప్రస్తుతం, ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) రవాణా నౌకలకు జలమార్గ వినియోగ ఛార్జీలను.. స్థూల రిజిస్టర్డ్ టన్ను (జీఆర్టీ) కిలోమీటరుకు రూ.0.02 చొప్పున వసూలు చేస్తుంది.
The event was organised by Institute of Liver and Biliary Sciences (ILBS) in collaboration with Airport Authority of India (AAI) for creating awareness among the parliamentarians.
పార్లమెంటు సభ్యులలో అవగాహన కల్పించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Goa: Airports Authority of India has issued fresh guidelines for tourists arriving in Goa.
గోవా: గోవాకు వచ్చే పర్యాటకుల కోసం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ తాజా మార్గదర్శకాలు జారీచేసింది.
Following changes are being incorporated: (i) The number of the Labour representatives to be appointed in the Port Authority Board among the serving employees of the Port has been increased from one to two.
ఈ దిగువ పేర్కొన్న మార్పులను బిల్లులో పొందుపరుస్తున్నారు: (i) పోర్ట్ అథారిటీ బోర్డు కు ప్రస్తుత ఉద్యోగుల నుండి నియమించే కార్మిక ప్రతినిధుల ను ఒక్కరి నుండి ఇద్దరికి పెంచడమైంది.
Along with this, the State Health Authority has increased the medical management package by 20 percent for the treatment of these patients so that such patients can avail quality treatment facilities.
దీంతోపాటు వారికి చికిత్స కోసం రాష్ట్ర ఆరోగ్య ప్రాధికార సంస్థ వైద్య నిర్వహణ ప్యాకేజీని 20 శాతం పెంచిందని, తద్వారా సదరు రోగులు నాణ్యమైన చికిత్స సదుపాయం పొందవచ్చునని చెప్పారు.
The webinar was webcasted through all official social media pages of National Health Authority and was open for all members of the general public.
వెబినార్ ను జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ కు చెందిన అన్ని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా సాధారణ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
Power to approve Mining Plan delegated to subordinate authority in CCO with an interim arrangement for the interregnum.
- కోల్ మైనింగ్ ప్రణాళిక ఆమోదించే అధికారాన్ని సీసీఓలోని సబార్డినేట్ అథారిటీలకు అప్పగించడమైంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…