The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
vii. Airport Authority of India (AAI) will continue to develop and modernise its airports and upgrade quality of services.
vii. భారతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎ ఎ ఐ) తన నిర్వహణలోని విమానాశ్రయాల ఆధునికీకరణ, సేవల మెరుగుదల చర్యలను కొనసాగిస్తుంది.
The leaders also agreed that a DPR would be prepared by Airports Authority of India through the close cooperation with Department of Civil Aviation(DCA) of Myanmar for development of Pakokku Airport or Kalay Airport with financial and technical assistance from India.
భారత ఆర్థిక, సాంకేతిక సహకారంతో మయన్మార్ లోని పాకోక్కు విమానాశ్రయం లేదా కలాయ్ విమానాశ్రయాల అభివృద్ధిపై మయన్మార్ పౌర విమానయాన విభాగం (డిసిఎ) సహకారంతో భారతదేశ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూపొందించడంపై నేతలు అంగీకారానికి వచ్చారు.
PM has directed National Highways Authority of India (NHAI) to repair main national highways damaged due to floods on priority.
రాష్ట్రంలో వరదల వల్ల ధ్వంసమైన ప్రధాన జాతీయ రహదారులను ప్రాధాన్య ప్రాతిపదికన మరమ్మతు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఎఐ)ను ప్రధాన మంత్రి ఆదేశించారు.
A Central Consumer Protection Authority with executive powers will be constituted for quick remedial action.
సత్వర పరిష్కార చర్యల కోసం కార్యనిర్వాహణ అధికారాలు కలిగిన ఒక కేంద్రీయ వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తాం.
It will be as per the terms and conditions of the Concession Agreement (CA) to be entered into between the Port Authority and the PDI concerned.
రేవుల ప్రాధికార సంస్థ, సంబంధిత రేవు ఆధారిత పరిశ్రమ లకు మధ్య రాయితీ ఒప్పందం (సిఎ)లోని నిబంధనలకు ఇవన్నీ లోబడి ఉంటాయి.
MoU on International Academic and Sports Exchange between Sports Authority of India and Nippon Sports Science University, Japan (NSSU)
అంతర్జాతీయ విద్యా-క్రీడల ఆదాన ప్రదానానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ), నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ, (ఎన్ఎస్ఎస్ యు)ల మధ్య ఒప్పందం
LETTER OF INTENT between Sports Authority of India and University of Tsukuba, Japan
భారత క్రీడా ప్రాధికార సంస్థ , సుకుబా యూనివర్సిటీ, జపాన్ ల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ
To strengthen strategic collaboration, joint research programme and exchanges betweenUniversity of Tsukuba, Japan and Sports Authority of India
భారత క్రీడా ప్రాధికార సంస్థ , జపాన్ లోని సుకుబా విశ్వవిద్యాలయం మధ్య వ్యూహాత్మక సహకారం, సంయుక్త పరిశోధన, ఆదాన ప్రదానాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం.
To facilitate and deepen international education cooperation and exchanges between both Sports Authority of India and Nippon Sport Science University , Japan
రెండు దేశాల్లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ), నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ, (ఎన్ఎస్ఎస్ యు)ల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారం, ఆదాన ప్రదానాల విస్తృతి దీని లక్ష్యం.
Inland Waterways Authority of India (IWAI) will bear this cost.
కేంద్ర జలరవాణా ప్రాధికార సంస్థ ఈ ఖర్చును భరిస్తుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…