Advertisement - Remove

Universal - Example Sentences

Popularity:
Difficulty:
యూనవర్సల
To connect, propel and secure India Universal broadband connectivity at 50 Mbps to every citizen Provide 1 Gbps connectivity to all Gram Panchayats Ensure connectivity to all uncovered areas Attract investments of USD 100 Billion in the Digital Communications Sector
భార‌త‌దేశంలో ప్ర‌తి పౌరుడికి 50 ఎంబిపిఎస్ స్థాయిలో సార్వ‌జ‌నిక బ్రాడ్ బాండ్ సేవలు, అనుసంధాన‌త క‌ల్పించి ముందుకు తీసుకుపోవ‌డానికి , అన్ని గ్రామ పంచాయ‌తీల‌కు 1 జిబిపిఎస్ అనుసంధాన‌త క‌ల్పించ‌డానికి, బ్రాడ్ బాండ్ సేవ‌లు అందుబాటులో లేని ప్రాంతాల‌కు అనుసంధాన‌త క‌ల్పించ‌డానికి , డిజిట‌ల్ క‌మ్యూనికేషన్ రంగంలో 100 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డానికి నిర్ణ‌యం.
35. Affirming that the menace of extremism and terrorism threatens all nations and societies, the two sides rejected any attempt to link this universal phenomenon to any particular race, religion or culture.
35. తీవ్రవాదం, ఉగ్రవాదం దాదాపుగా అన్ని దేశాలను, సమాజాలను పట్టి పీడిస్తున్నాయని పేర్కొంటూ, ఈ సార్వత్రిక జాడ్యాన్ని ప్రత్యేకించి ఏదైనా జాతి, మతం లేదా సంస్కృతి తో ముడిపెట్టే ప్రయత్నాలను తిరస్కరించాలని రెండు పక్షాలూ స్పష్టం చేశాయి.
Package of twelve services including free universal screening for common NCDs.
అంద‌రిలోనూ సాధార‌ణంగా వ‌చ్చే ఎస్ సిడిలు స‌హా ఉచిత సార్‌‌త్రిక స్క్రీనింగ్ కోసం 12 సేవ‌ల‌ను ప్యాకేజిగా అందించ‌గ‌లుగుతారు.
We are now moving towards universal neem-coating.
దీంతో సార్వత్రికంగా వేప పూతకు మేం సిద్ధమయ్యాం.
The project comes in the background of acceleration of efforts under Swachh Bharat Mission (Gramin) which has a goal to accelerate efforts to achieve universal sanitation coverage, improve cleanliness and eliminate open defecation in rural India by 2019.
2019 నాటికి గ్రామీణ భారతం లో బహిరంగ మల విసర్జనలను నిర్మూలించి, పరిశుభ్రతను పెంపొందించి, సార్వత్రిక పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలన్న లక్ష్య సాధన కోసం – స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) క్రింద చర్యలను వేగిరపరచాలన్న పూర్వ రంగంలో ఈ ప్రాజెక్టు కు రూపకల్పన జరిగింది.
Advertisement - Remove
And near universal data access that allows common citizens to benefit from Digital India.
మరియు అదే విధంగా డిజిటల్ ఇండియా ద్వారా సామాన్య పౌరులు కూడా సార్వత్రిక డేటా నుంచి ప్రయోజనం పొందేలా చేయవచ్చు.
In these testing times of COVID-19 pandemic, we all need to follow the principles of universal love, tolerance and compassion and extend a helping hand to the needy and poor.
కోవిడ్ -19 మహమ్మారి విసురుతున్న సవాళ్ళను అధిగమిస్తున్న ఈ పరీక్షా సమయంలో, మనమంతా సార్వత్రిక ప్రేమ, సహనం, కరుణ అనే మార్గాలను అవలంబించారు. పేదలు మరియు సహాయం అవసరమైన వారికి ఆపన్న హస్తాన్ని అందించాలి.
May this Id-ul-Fitr usher in universal values of mercy, charity and hope in the world Click here to access President's Message in Hindi
ఈ ఈద్-ఉల్- ఫితర్ ప్రపంచంమంతటా దయ, జాలి, నమ్మకం లాంటి విశ్వజనీన విలువలు పాదుకొల్పాలని రాష్ట్రపతి అభిలషించారు. రాష్ట్రపతి హిందీ సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
It is important to facilitate universal and affordable access to all relevant medical products and technologies, both existing and new.
కోవిడ్ -19 నిమిత్తం ప్ర‌స్తుతం ఉన్న కొత్త అన్ని సంబంధిత వైద్య ఉత్పత్తులు మరియు సాంకేతిక పరిజ్ఞానాలకు సార్వత్రిక మరియు సరసమైన ప్రాప్యతను సులభతరం చేయడం చాలా అవ‌స‌రం.
The idea of ero, born in our land, is perhaps the most universal and radical idea.
సున్నా తాలూకు ఆలోచ‌న మ‌న భూమి లోనే జ‌నించింది. ఇది బ‌హుశా అత్యంత సార్వ‌త్రిక‌మైన మ‌రియు విప్లవాత్మకమైనటువంటి ఆలోచ‌న కావ‌చ్చు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading