The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని దయ్యముపట్టినవారిని చాంద్రరోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను
The report about him went out into all Syria They brought to him all who were sick afflicted with various diseases and torments possessed with demons epileptics and paralytics and he healed them
దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను వారి శత్రువువారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను
If there is famine in the land if there is pestilence if there is blight mildew locust or caterpillar if their enemy besieges them in the land of their cities whatever plague whatever sickness there is
అహజ్యా షోమ్రో నులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియైమీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయిఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా
Ahaziah fell down through the lattice in his upper room that was in Samaria and was sick So he sent messengers and said to them Go inquire of Baal Zebub the god of Ekron whether I will recover of this sickness
నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును
and you shall have great sickness by disease of your bowels until your bowels fall out by reason of the sickness day by day
నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు
A man's spirit will sustain him in sickness but a crushed spirit who can bear
నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను
Why should you be beaten more that you revolt more and more The whole head is sick and the whole heart faint
దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను వారి శత్రువువారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను
If there be in the land famine if there be pestilence blasting mildew locust or if there be caterpiller if their enemy besiege them in the land of their cities whatsoever plague whatsoever sickness there be
నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును
And thou shalt have great sickness by disease of thy bowels until thy bowels fall out by reason of the sickness day by day
నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను
Why should ye be stricken any more ye will revolt more and more the whole head is sick and the whole heart faint
ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం చేసిన ఇతోధిక కృషిలో మీరంతా భాగస్వాములేగాక ప్రత్యక్ష సాక్షులు కూడా.
You have been a partner as well as witness to the manner in which India has tried to stopthe infection, compared to other countries.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…