The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
భారతీయ రైల్వే ఇప్పటికే సరుకు రవాణా రైళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను రవాణా చేస్తోంది.
Indian Railways is already transporting essential commodities to different parts of the country through freight trains.
కాగా ఈ రోజు వరకు 37.63 టన్నుల సరుకు రవాణా చేయగా ఒక్క 31 మార్చి 2020 రోజునే 22 టన్నులకు పైగా సరుకు రవాణా చేయబడింది.
A total of 37.63 tonnes of cargo has been transported till date out of which more than 22 tonnes has been transported on 31st March 2020.
వీటి ద్వారా ఇప్పటి వరకూ సుమారు 119 టన్నుల సరుకు ఇప్పటి వరకూ రవాణా చేయబడింది.
Cargo transported till date is around 119 tons.
పౌర విమానయాన శాఖ లైఫ్ లైన్ ఉడాన్ కార్యక్రమం కింద కొండ ప్రాంతాలతో సహా మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య అవసరాల వస్తువులను చేరవేసేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 152 సరుకు రవాణా విమానాలు నడిపారు.
Under Lifeline UDAN initiative of MoCA, 152 cargo flights have been operated till date across the country to transport medical cargo to various parts of India including remote and hilly areas.
2020 మార్చ్ 24వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు స్పైస్ జెట్ కు చెందిన 734 కార్గో విమానాలు 12,77,213 కిలోమీటర్లు ప్రయాణించి 5,320 టన్నుల సరుకు రవాణా చేశాయి. వీటిలో 270 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి.
Out of these, 279 were international cargo flights.Blue Dart operated 253 cargo flights covering a distance of 2,76,768 km and carrying 4,364 tons of cargo during 25 March to 2 May 2020.
2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు ఇండిగో సంస్థకు చెందిన 82 కార్గో విమానాలు 1,36,060 కిలోమీటర్లు ప్రయాణించి 393 టన్నుల సరుకు రవాణా చేశాయి. వీటిలో 27 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి.
Indigo has operated 87 cargo flights during 3 April to 2 May 2020 covering a distance of 1,43,604 km and carrying around 423 tons of cargo and including 32 international flights.
2020 ఏప్రిల్ 19వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు విస్తారా సంస్థకు చెందిన 20 కార్గో విమానాలు 28,590 కిలోమీటర్లు ప్రయాణించి 139 టన్నుల సరుకు రవాణా చేశాయి.
Vistara has operated 20 cargo flights during 19 April to 2 May 2020 covering a distance of 28,590 km and carrying around 139 tons of cargo.
ఈ లోకోమోటివ్లు బంగ్లాదేశ్లో పెరుగుతున్న ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైలు కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడతాయి.
These locomotives will help handle the increasing volume of passenger and freight train operations in Bangladesh.
జూన్ నెలలో సరుకు రవాణా రైళ్ల మార్పిడిని ఇరుపక్షాలు చూశాయి.
Both sides saw the highest ever exchange of freight trains in the month of June.
మొత్తం 103 సరుకు రవాణా రైళ్లను అవసరమైన వస్తువులు మరియు ముడి పదార్థాలను తీసుకెళ్లడానికి ఉపయోగించారు.
A total of 103 freight trains were utilized for carrying essential commodities and raw materials.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…