The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వ్యవసాయ క్షేత్రం నుండి విపణి వరకు సరఫరా గొలుసు ను పటిష్టపరచేందుకు మరియు ఆధునిక వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి కిసాన్ సంపద యోజన తోడ్పడుతోందని ప్రధాన మంత్రి తెలిపారు.
He said the Kisan Sampada Yojana is helping strengthen the supply chain from the farm to the market, and creating modern agriculture infrastructure.
కేంద్ర ప్రభుత్వం కృషి ఫలితంగా పెట్రోలు లో ఇథెనాల్ కలపడం అనేది 2013-14 ఇథెనాల్ సరఫరా సంవత్సరం లో 38 కోట్ల మీటర్ల స్థాయి లో ఉన్నది కాస్తా 2017-18 ఇథెనాల్ సరఫరా సంవత్సరానికి దాదాపు 141 కోట్ల లీటర్ల కు పెరిగింది.
As a result of the efforts of the Union Government, ethanol blending in petrol has increased from 38 crore litres in the ethanol supply year 2013-14, to an estimated 141 crore litres in the ethanol supply year 2017-18.
ప్రస్తుతం ఉన్న అంతర్గత అనుసంధానం ద్వారా మరో 500 మెగా వాట్లు సరఫరా చేయాలని ఇప్పటికే ఒప్పందం కుదిరింది.
The supply of another 500 Mega Watt has already been committed from the existing inter-connection.
బాంగ్లాదేశ్ కు హై స్పీడ్ డీజిల్ ను సరఫరా చేయడానికి మా కంపెనీలు ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి.
Our companies are entering into a long-term agreement for the supply of high speed diesel to Bangladesh.
గొట్టపు మార్గం నిర్మాణం పూర్తయ్యే వరకు ఒక నిర్ణీత కాల వ్యవధితో క్రమం తప్పకుండా సరఫరా కోసం కూడా మేం అంగీకరించాం.
We have also agreed on a time table for regular supply till the pipeline is constructed.
21. భారతదేశం- మయన్మార్ ల మధ్య విద్యుత్తు, ఇంధన సరఫరా వ్యవస్థలను మరింత సమన్వయం చేయవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి.
18. Both sides underlined the need for bringing about greater integration of power and energy supply networks between India and Myanmar.
ఈ మేరకు 2017-18 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో సుమారు 30 లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.
For the ethanol supply year 2017-18, there will be lesser emissions of CO2 to the tune of 30 lakh ton.
30వ తేదీ నాడు ఉదయం మొదాసా లో వత్రక్, మజూమ్ మరియు మెస్ వో డ్యామ్ లపై ఆధారపడిన నీటి సరఫరా పథకాలను దేశ ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది.
On 30th morning, there would be the dedication of water supply schemes based on Vatrak, Mazum and Meswo Dams at Modasa.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు వస్తువులు,సేవల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించి కొత్త అవకాశాలను పెంపొందించుకోవడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను చేరేందుకు సంపూర్ణ మద్దతు, ఉద్యోగాలు పెరిగి ఇరు దేశాల్లో ఆర్థిక శ్రేయస్సుకు బాటలు పడాలని నిర్ణయించారు.
In order to substantially increase bilateral trade, they pledged to explore new opportunities to break down barriers to the movement of goods and services, and support deeper integration into global supply chains, thereby creating jobs and generating prosperity in both economies.
వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) మనకు సరకుల సరఫరా ను, గిడ్డంగి వ్యవస్థ ను హేతుబద్ధం చేయడంలో తోడ్పడింది.
The Goods and Services Tax has helped us rationalize supply chains and warehouse networks.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…