The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా, పాలనపరమైన సర్దుబాట్లలో మెరుగుదల చోటు చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రైల్వేలు, రోడ్లు, విద్యుత్తు మరియు నవీకరణయోగ్య శక్తి రంగాలలో తొమ్మిది అవస్థాపన ప్రాజెక్టులలో పురోగతి ప్రధాన మంత్రి సమీక్షలో చోటు చేసుకొంది.
The Prime Minister reviewed the progress of nine infrastructure projects in the railway, road, power, and renewable energy sectors, spread over several states including Uttarakhand, Odisha, West Bengal, Karnataka, Tamil Nadu, Kerala, Nagaland, Assam, Maharashtra, Telangana and Andhra Pradesh.
గుజరాత్ లో శిప్పింగ్, నవీకరణీయ యోగ్య శక్తి రంగాల లో పలు ప్రధాన డేనిష్ కంపెనీ లు పనిచేస్తున్నాయి.
Several major Danish companies are also present in Gujarat in shipping and renewable energy sectors.
ముఖాముఖి లో ప్రధాన మంత్రి ఇరు దేశాల మధ్య శక్తి భద్రత మరియు ఆహార భద్రత లలో సహకారానికి ఉన్న అవకాశాలను గురించి ప్రముఖంగా వివరించారు.
During the interaction, the Prime Minister highlighted the scope for cooperation in Energy Security and Food Security between the two countries.
చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో, బొగ్గు, జల విద్యుత్తు, నవీకరణ యోగ్య శక్తి రంగాల్లో, ఇంధన సంరక్షణలో సహకారం గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తున్నవిషయాన్ని ఇరు దేశాల నేతలు అంగీకరించారు.
The two sides agreed that their cooperation in oil and gas exploration, thermal and hydroelectric power and renewable energy and energy conservation is registering remarkable progress.
అంతర్జాతీయ సౌర వేదిక ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేయాలని, తద్వారా నవీకరణయోగ్య శక్తి రంగంలో సహకారం బలోపేతమవుతుందని భారతదేశం వియత్ నామ్ ను అభ్యర్థించింది.
The Vietnamese side took note of the request by the Indian side on actively considering signing the Framework Agreement of the International Solar Alliance with a view to strengthening the cooperation in the renewable energy space.
వారు శక్తి రంగంలో ప్రధాన మంత్రి వేగంగాను, చొరవ తోను తీసుకువచ్చిన సంస్కరణలను అభినందించారు.
Participants appreciated the pace and drive with which Prime Minister Modi has brought about reform in the energy sector.
ఒక ఏకీకృత శక్తి విధానం యొక్క అవసరం గురించి, కాంట్రాక్ట్ ఫ్రేమ్ వర్క్ లు మరియు సర్దుబాట్లు, సైజ్మిక్ డాటా సెట్స్, జీవ ఇంధనాలకు ప్రోత్సాహం, గ్యాస్ సరఫరాను మెరుగుపరచడం, ఒక గ్యాస్ హబ్ ను ఏర్పాటు చేయడం, ఇంకా నియంత్రణపరమైన అంశాలు వంటివి చర్చకు వచ్చాయి.
Subjects such as the need for a unified energy policy, contract frameworks and arrangements, requirement of seismic data sets, encouragement for biofuels, improving gas supply, setting up of a gas hub, and regulatory issues came up for discussion.
భారతదేశంలో శక్తి రంగానికి మద్దతుగా తమ వచనబద్ధతను వ్యక్తంచేసిన రష్యా అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు, రోస్ నెఫ్ట్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
The Prime Minister thanked the President of Russia, Vladimir Putin, and Rosneft, for their commitments and support to the energy sector in India.
సౌదీ అరేబియా లో తన పర్యటనను గురించి ఆయన ప్రేమపూర్వకంగా గుర్తుకుతెచ్చుకొంటూ, శక్తి రంగంలో అక్కడ ఎన్నో ప్రగతిశీల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందన్నారు.
Warmly recalling his visit to Saudi Arabia, he said many progressive decisions are being taken there in the energy sector.
భారతదేశంలో శక్తి రంగం యొక్క స్థాయి ఎంతో అసమతుల్యంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
The Prime Minister said that the status of the energy sector in India is highly uneven.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…