The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
సిక్కిం: రాష్ట్రంలో సముచిత పారదర్శక విధానాలతో కరోనా వైరస్ను నియంత్రించడంపై ప్రధానమంత్రి అభినందించారని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో అనుసరించిన విధానాల ఫలితాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవడంలో కేంద్రానికి దోహదపడ్డాయన్నారు.
Sikkim: CM informed that PM applauded the efforts of the state govt in containing the virus by duly maintaining transparency inputs provided by the state were useful to the central govt in tackling the disease in certain areas of the country.
వైరస్ మరియు వ్యాధి గురించి భయాందోళనలను ప్రచారం చేయకుండా సరైన మరియు శాస్త్రీయ సమాచారాన్ని ప్రసారం చేయాలని మీడియా సంస్థలను ఆయన కోరారు.
The Vice President urged the media of all kind to disseminate correct and scientific information about the virus and the disease instead of presenting them as a catastrophe.
రాజధానిలో కోవిడ్ 19 వ్యాధి యొక్క ప్రస్తుత పరిస్థితి, తదుపరి కార్యాచరణతో పాటు, వచ్చే 2 నెలల్లో అంచనాల గురించి కూడా చర్చించారు.
The present and emerging scenario of the Covid 19 disease in the capital was discussed and the projections for next 2 months was deliberated.
భారతదేశ ప్రతినిధులుగా, ఈ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించే పెద్ద బాధ్యత మనకు ఉంది. " అని శ్రీ ఓం బిర్లా తెలిపారు.
We, as the representatives of people of India, have a larger responsibility of spreading awareness in people about this disease so as to make this a Jan Andolan. Welcoming everyone to the Conclave, Dr.
కాగా, నిర్బంధ వైద్య పరిశీలన, కేసుల మూలం గుర్తింపు, నియంత్రణ జోన్లను కచ్చితంగా గుర్తించడం వంటి వ్యూహంద్వారా వ్యాధి వ్యాప్తి నిరోధంలో పోలీసులు దృష్టి సారిస్తారని కోవిడ్ నిరోధక చర్యల రాష్ట్రస్థాయి నోడల్ అధికారి విజయ్ సఖారే చెప్పారు.
Meanwhile, State level nodal officer of COVID resistance activities, Vijay Sakhare IPS said that police will concentrate on stopping the disease transmission with a strategy including compulsory quarantine, tracing source and marking containment zones with accurate target.
రాష్ట్రంలో 10 నుంచి 15 శాతం వ్యాధి వ్యాప్తికి కారణం వ్యక్తుల మధ్య సంబంధాలేనని ఆమె అన్నారు.
She also pointed out that the disease transmission in the state at present through contact is between 10 and 15 percent.
కాగా, జూలై 6 నుంచి రోజువారీ కొత్త కేసులు 1,000కిపైగా నమోదవుతున్నాయి. అలాగే మూడు రోజుల నుంచీ నిత్యం 2,000 మందికిపైగా ప్రజలకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అవుతోంది.
From July 6, the daily spike in infections has been over 1,000 and more than 2,000 people have been testing positive everyday for the last three days.
కోవిడ్-19 కు ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది, ఎందుకంటే వ్యాధి లక్షణం, ప్రజల ప్రవర్తనా విధానాలు రెండవ దశలో వ్యాధి వ్యాప్తి, నిర్వహణ ప్రభావాలను మారుస్తాయి, ప్రభావితం చేస్తాయి, దీనివల్ల భవిష్య సూచకుల వైపు నిరంతరం అప్రమత్తత అవసరం.
It would be extremely relevant for COVID-19, as the disease character and the behavioral patterns of the people change and affect the efficacies of disease spread and management in a second-wave, requiring constant alertness on the part of the forecasters.
అదే విధంగా ఇప్పుడు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో కూడా సికిల్ సెల్ వ్యాధి గురించి మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.
We now need to create more awareness about the Sickle Cell disease in the rural and tribal areas also.
కాగా కోచ్చిలో ఒక పోలీస్ అధికారికి వ్యాధి నిర్ధారణ అయింది; ఈయన గృహ నిర్బంధ వైద్య పర్యవేక్షణలో ఉన్నవారిపై నిఘా విధుల్లో ఉన్నారు.
A Civil Police Officer in Kochi has been tested Covid positive. The officer was assigned to visit the houses of the home-quarantined people and ensure that they are following the quarantine protocol.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…