The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
పరిశోధనలలో భాగస్వామ్యం కోసం భారతదేశంకు చెందిన శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) మరియు హిరోషిమా యూనివర్సిటీ మధ్య అక్టోబర్, 2018లో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
· MoU between Council of Scientific & Industrial Research (CSIR), India and Hiroshima University for research partnerships was signed in October 2018.
సింగపూర్ లోని నాన్ యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.
The Prime Minister, Shri Narendra Modi, today visited Nanyang Technological University in Singapore.
క్రీడల సంబంధిత సహకారం మరియు విద్యా రంగం లో ఆదాన ప్రదానాల కై భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ) కి మరియు జపాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సుకుబా కు మధ్య ఎంఒయు
MoU between Sports Authority of India (SAI), India and University of Tsukuba, Japan for academic exchanges and sports cooperation
విశ్వవిద్యాలయంలో హిందీ చైర్ స్థాపనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ (యుజె) కు మరియు ఐసిసిఆర్ కు మధ్య ఎమ్ఒయు
MoU between University of Jordan (UJ) and ICCR regarding setting up of a Hindi Chair at the University
2016-17 విద్యా సంవత్సరం కోసం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక తాత్కాలిక క్యాంపస్ ను పెట్రోలియమ్ ఇంజినీరింగ్, ఇంకా కెమికల్ ఇంజినీరింగ్ అనే రెండు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లను (ప్రతి విభాగంలో 50 యేసి మంది విద్యార్థులతో) ఏర్పాటు చేయడమైంది.
A temporary campus of IIPE has been set up from academic session 2016-17 from the Andhra University Campus with two undergraduate programmes namely, Petroleum Engineering and Chemical Engineering (with capacity of 50 students each).
ఇందుకోసం భారతదేశం లోని వడోదర లో గల నేశనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్టేశన్ ఇన్ స్టిట్యూట్ మరియు రష్యన్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ (ఎంఐఐటి)లు సహకరించుకోవాలని రెండు బృందాలు అభిప్రాయపడ్డాయి.
For these purposes the Sides maintain cooperation between the National Rail and Transportation Institute (Vadodara) of the Republic of India and the Russian University of Transport (MIIT).
గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ కి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
I am particularly delighted to be at the Gujarat Forensic Sciences University.
శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని, స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు.
He will deliver the Convocation Address at the 5th Convocation of Shri Mata Vaishno Devi University.
విద్య మరియు విద్య సంబంధిత పరిశోధన లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎఐఐఎమ్ఎస్) , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, ఢిల్లీ (ఐఐటి, ఢిల్లీ) లతో సహకరించుకోవాలనే సంకల్పాన్ని వెలిబుచ్చుతూ నాగసాకి యూనివర్సిటీ మూడు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పత్రాలపై జూలై , 2018లో సంతకాలు చేసింది.
· Nagasaki University signed three Letters of Intent (LoIs) with All India Institute of Medical Sciences (AIIMS), Indian Institute of Science (IISc), and Indian Institute of Technology Delhi (IIT Delhi) respectively for education and academic research cooperation in July 2018.
ఇండో-జపాన్ గ్లోబల్ స్టార్ట్- అప్ పని కి సంబంధించి మరింత సహకారం కోసం నాగసాకి యూనివర్సిటీ మరియు ఐఐఐటిడిఎమ్ ల మధ్య అక్టోబర్, 2018లో అవగాహన ఒప్పందం కుదిరింది.
· Memorandum of Understanding on Further Cooperation toward Indo-Japan Global Startup between Nagasaki University and IIITDM was signed in October 2018.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…