The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఒకడునేను యెహోవావాడననును మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును
One will sayI am Yahweh'sand another will be called by the name of Jacob and another will write with his handto Yahwehand honor the name of Israel
నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని
For Jacob my servant's sake and Israel my chosen I have called you by your name I have surnamed you though you have not known me
యాకోబు ఇంటివారలారా ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా నా మాట ఆలకించుడి
Listen to me house of Jacob and all the remnant of the house of Israel that have been borne from their birth that have been carried from the womb
తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము
Cry aloud don't spare lift up your voice like a trumpet and declare to my people their disobedience and to the house of Jacob their sins
నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే
then you shall delight yourself in Yahweh and I will make you to ride on the high places of the earth and I will feed you with the heritage of Jacob your father for the mouth of Yahweh has spoken it
యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు
You shall also drink the milk of the nations and shall nurse from royal breasts and you shall know that I Yahweh am your Savior and your Redeemer the Mighty One of Jacob
For Yahweh has ransomed Jacob and redeemed him from the hand of him who was stronger than he
ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును యూదా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసికొనును
Ephraim is a trained heifer that loves to thresh so I will put a yoke on her beautiful neck I will set a rider on Ephraim Judah will plow Jacob will break his clods
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…