The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని
And some fell on stony ground where it had not much earth and immediately it sprang up because it had no depth of earth
అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి
Now all the wells which his father's servants had dug in the days of Abraham his father the Philistines had stopped and filled with earth
మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమునుగూర్చి అది వివరించునా
What profit is there in my destruction if I go down to the pit Shall the dust praise you Shall it declare your truth
అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు
Those who dwell in the wilderness shall bow before him His enemies shall lick the dust
వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది
The wild oxen will come down with them and the young bulls with the mighty bulls and their land will be drunken with blood and their dust made greasy with fat
Who has measured the waters in the hollow of his hand and marked off the sky with his span and calculated the dust of the earth in a measure and weighed the mountains in scales and the hills in a balance
తోడేళ్లును గొఱ్ఱపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు
The wolf and the lamb shall feed together and the lion shall eat straw like the ox and dust shall be the serpent's food They shall not hurt nor destroy in all my holy mountain says Yahweh
దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు
They trample on the dust of the earth on the head of the poor and deny justice to the oppressed and a man and his father use the same maiden to profane my holy name
సర్పము లాగున వారు మన్ను నాకుదురు భూమిమీద ప్రాకు పురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయము నొందుదురు
They will lick the dust like a serpent Like crawling things of the earth they shall come trembling out of their dens They will come with fear to Yahweh our God and will be afraid because of you
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…