The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకు లతో చెప్పిరి
Now while they were going behold some of the guards came into the city and told the chief priests all the things that had happened
రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొను చుండిరి గాని
It was now two days before the feast of the Passover and the unleavened bread and the chief priests and the scribes sought how they might seize him by deception and kill him
పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి
As Peter was in the courtyard below one of the maids of the high priest came
గనుక వాడు వెళ్లి ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజ కులతోను అధిపతులతోను మాటలాడెను
He went away and talked with the chief priests and captains about how he might deliver him to them
ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
As soon as it was day the assembly of the elders of the people was gathered together both chief priests and scribes and they led him away into their council saying
పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద నెను
Pilate said to the chief priests and the multitudes I find no basis for a charge against this man
మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువవేయించిరో నీకు తెలియదా
and how the chief priests and our rulers delivered him up to be condemned to death and crucified him
అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు
But a certain one of them Caiaphas being high priest that year said to them You know nothing at all
ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచిసిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతుఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను
When therefore the chief priests and the officers saw him they shouted saying Crucify Crucify Pilate said to them Take him yourselves and crucify him for I find no basis for a charge against him
ఇందునుగూర్చి ప్రధాన యాజకుడును పెద్ద లందరును నాకు సాక్షులైయున్నారు నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని
As also the high priest and all the council of the elders testify from whom also I received letters to the brothers and traveled to Damascus to bring them also who were there to Jerusalem in bonds to be punished
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…