Advertisement - Remove

పారిశ్రామిక - Example Sentences

ర‌క్ష‌ణ రంగ సంబంధిత పారిశ్రామిక కారిడార్ ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఏర్పాటు చేయ‌డం జరుగుతుందని, ఇది బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధికి దోహ‌దం చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి వెల్లడించారు.
The Prime Minister said a defence industrial corridor would be established in Uttar Pradesh, and would help in development of the Bundelkhand region.
ఒడిశా లో పారిశ్రామిక అభివృద్ధి కి ఐఐటి భువ‌నేశ్వ‌ర్ అండ‌గా నిలుస్తుంద‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చేందుకు త‌గిన సాంకేతిక విజ్ఞానం దిశ‌ గానూ కృషి చేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
The Prime Minister said that IIT Bhubaneswar would spur the industrial development of Odisha, and work towards technology to improve the lives of the people.
మ‌న ప‌రిశోధన, ఇంకా అభివృద్ధి (ఆర్ & డి) సంబంధిత కార్య సాధ‌న‌ ల కు పెద్ద‌ గా ఖ‌ర్చు పెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌కుండా చూసేందుకుగాను పారిశ్రామిక ఉత్ప‌త్తుల ద్వారా వాణిజ్యీక‌ర‌ణ‌ కు త‌గిన మార్గాల‌ ను అన్వేషించ వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.
He said that strong pathways to commercialization, are needed to leverage our Research & Development achievements, through industrial products.
16. సౌదీ అరేబియా లోని పారిశ్రామిక నగరాల లో, నౌకాశ్రయాల లో అందుబాటు లో గల అత్యాధునిక మౌలిక సదుపాయాల ను, రవాణా సేవల ను వివరిస్తూ- దేశీయ, ప్రాంతీయ విపణుల కు అందుబాటు లోకి వచ్చేలా పెట్టుబడులు పెట్టాల్సింది గా భారతదేశ కంపెనీల ను మాననీయ సౌదీ యువరాజు ఆహ్వానించారు.
16. Recognizing the availability of sophisticated infrastructure and logistical services in the Kingdom’s industrial cities and ports, His Royal Highness welcomed investments by Indian companies in the Kingdom for domestic and regional market access.
పైన తెలిపిన పారిశ్రామిక కారిడార్ల ఆకృతి రూపకల్పన తో పాటు భారతదేశం లో ఉమ్మడి ప్రాజెక్టుల ఆవిర్భావానికి , భారతదేశం కోసం సుంకాల వసూలు కు సంబంధించి ఉపగ్రహ ఆధార సాంకేతిక సాధనాలకు సంబంధించి తమ ప్రావీణ్యాన్ని అందిస్తామని రష్యా బృందం తెలిపింది.
The Russian Side offered its expertise in tax collection based on satellite navigation technologies for the realization of joint projects in India including in the framework of above mentioned industrial corridors.
Advertisement - Remove
– స్వీడిష్ పేటెంట్ ల నమోదు కార్యాలయం, భారతదేశ పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహక శాఖ ల మధ్య కుదిరిన అంగీకారం పరిధిలో మేధో సంపత్తి హక్కుల విభాగంలో చర్చలు నిర్వహించడం, సహకరించుకోవడానికి కృషి చేయాలి.
• Carry out dialogue and cooperative activities in the field of intellectual property rights under the MoU signed between the Swedish Patent Registration Office and the Department of Industrial Policy and Promotion of India.
అలాగే మేం ప్ర‌జ‌ల‌ కు మెరుగైన జీవ‌నాన్ని, మెరుగైన రాబ‌డి క‌ల్పించేందుకు సామాజిక‌, పారిశ్రామిక వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల‌పై భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నాం.
We are also investing heavily in our social, industrial and agri-infrastructure to give better income and quality of life to our people.
భారత్ దేశంలో దాదాపు 170 సైనిక మరియు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మా దేశం సహాయం చేసింది.
Around 170 military and industrial facilities have been set up in India with assistance from our country.
నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క ప్రయోజనాలను అందుకోవడానికి ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి పరచడంలో సహకరించుకోవడం.
For cooperation in development of cutting edge technologies for commercialization to reap benefits of the 4th Industrial revolution.
పట్టణ ప్రాంతాలలో అవస్థాపన, ఫూడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ సంబంధ పరిశ్రమలు, స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్, నైపుణ్యాలలో శిక్ష‌ణ మరియు నూతన శక్తి యొక్క, ఇంకా నవీకరణ యోగ్య శక్తి యొక్క అభివృద్ధి వంటి రంగాలలో సహకరించుకోవడం ద్వారా గుజరాత్ రాష్ట్రం మరియు దక్ష‌ిణ కొరియా కంపెనీల మధ్య పారిశ్రామిక సంబంధాలను, పెట్టుబడి సంబంధాలను పెంపొందించడం.
To enhance industrial and investment relations between South Korean companies and the State of Gujarat through cooperation in areas of urban infrastructure, food processing, agriculture related industries, startup ecosystem, skill training and development and new & renewable energy.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading