The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
నీ గాయముచేత నీవు అరచెదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను
Why do you cry for your hurt Your pain is incurable for the greatness of your iniquity because your sins were increased I have done these things to you
అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును అది అతనికి రాక తప్పదు
After this shall he turn his face to the islands and shall take many but a prince shall cause the reproach offered by him to cease yes moreover he shall cause his reproach to turn on him
నీ గాయముచేత నీవు అరచెదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను
Why criest thou for thine affliction thy sorrow is incurable for the multitude of thine iniquity because thy sins were increased I have done these things unto thee
నివారణ ఆరోగ్య చర్యలు మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి ప్రత్యేక సూచనతో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ క్రింది స్వీయ-రక్షణ మార్గదర్శకాలను సిఫారసు చేస్తుంది.
Ministry of AYUSH recommends the following self-care guidelines for preventive health measures and boosting immunity with special reference to respiratory health.
సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు కొవిడ్-19 గురించి మరియు నివారణ గురించిన అవగాహన కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు.
The Home Minister further directed that farmers in the border areas must be educated about COVID-19 and the preventive measures to be taken to prevent its spread in these areas.
కోవిడ్ -19 వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన అన్ని రకాల నివారణ చర్యలు తీసుకునేలా పరిశ్రమలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని శ్రీ గడ్కరీ పరిశ్రమకు పిలుపునిచ్చారు.
Shri Gadkari called upon the industry that it is needed to be ensured by industries that necessary preventive measures are taken to prevent the spread of COVID-19.
కోవిడ్-19కు టీకా సిద్ధమయ్యేదాకా నివారణ చర్యలు పాటించడం ఒక్కటే మార్గమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ పౌరులకు సూచించారు.
CM urged the citizens to follow preventive measures against COVID19 until the vaccine is found.
స్వచ్ఛ భారత్ మిషన్ విజయం, నివారణ ఆరోగ్య సంరక్షణలో మరో ముఖ్యమైన రంగమని ఆయన అన్నారు.
The success of Swachch Bharat mission is another key area of preventive health care.
మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణ అన్ని అంశాలను సమన్వయం చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. ఇందులో సమస్య పరిధిని అంచనా వేయడం, నివారణ చర్య, చికిత్స, వ్యసనానికి లోనైనా వారి పునరావాసం, సమాచారం వ్యాప్తి, ప్రజలలో అవగాహన ఉన్నాయని ఆయన తెలిపారు.
It is the nodal Ministry for drug demand reduction which coordinates and monitors all aspects of drug abuse prevention which include assessment of the extent of the problem, preventive action, treatment and rehabilitation of addicts, dissemination of information and public awareness.
పట్టణ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్య రంగాన్ని, నిఘా మరియు ప్రజారోగ్య నిర్వహణ, నివారణ మరియు ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ మహమ్మారి తెలియపరిచిందన్నారు.
The pandemic has established the importance of the need to strengthen the public health sector, surveillance and public health management, preventive and promotive health care with special focus on urban health.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…