The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అంతట అపవాది పరి శుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
Then the devil took him into the holy city He set him on the pinnacle of the temple
పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టినీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము
He led him to Jerusalem and set him on the pinnacle of the temple and said to him If you are the Son of God cast yourself down from here
ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా నేను అనుదినము దేవాలయ ములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు
In that same hour said Jesus to the multitudes Are ye come out as against a thief with swords and staves for to take me I sat daily with you teaching in the temple and ye laid no hold on me
ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా నేను అనుదినము దేవాలయ ములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు
In that hour Jesus said to the multitudes Have you come out as against a robber with swords and clubs to seize me I sat daily in the temple teaching and you didn't arrest me
కోరెషుతో నా మందకాపరీ నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను
That saith of Cyrus He is my shepherd and shall perform all my pleasure even saying to Jerusalem Thou shalt be built and to the temple Thy foundation shall be laid
అంకోర్ వాట్ దేవాలయ భవ్య నిర్మాణం మన ప్రాచీన చారిత్రక, మత సంబంధ మరియ సంస్కృతి పరమైన లంకెలకు ఒక స్తవనీయ నిదర్శనం.
The magnificent structure of Angkor Wat temple is a glorious testimony and grand symbol of our ancient historical, religious and cultural links.
శ్రీ సోమనాథ్ దేవాలయ ం ఆవరణ అంతటా మంచినీరు, పచ్చిక బయలు తదితర సౌకర్యాలను మెరుగు పరచాలని శ్రీ నరేంద్ర మోదీ సమావేశంలో సూచన చేశారు.
In the meeting, Shri Narendra Modi suggested that the entire campus of Shree Somnath temple be upgraded with water, greenery and facilities.
దేవాలయ ం నుండి దేవాలయానికి, గ్రామం నుండి గ్రామం వరకు నడుస్తున్న పులి చారలలో తమను తాము చిత్రించడం ద్వారా పులుల పట్ల తమకున్న గౌరవాన్ని సూచించే సంప్రదాయం భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది.
The intrinsic connection has been successfully seen through south western communities of India who represent their reverence for tigers by painting themselves in tiger stripes walking from temple to temple and village to village.
కేదార్ నాథ్ దేవాలయ ం యొక్క దివ్యత్వాన్ని మరియు జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సమాధి స్థలం యొక్క దివ్యత్వాన్ని మరింత పెంచడం మరియు పరిసరాల లో స్వచ్ఛత ను పరిరక్షించడం, ఇంకా వాటిని పెద్ద ఎత్తున అభివృద్ధి పరచేందుకు పూచీపడడం పట్ల ప్రధానం గా చర్చ లు జరిగాయి.
The discussions centred around furthering the divinity of Kedarnath temple and Jagadguru Adi Shankaracharya's samadhi sthal, maintaining swachhata and ensuring extensive development.
దేవాలయ నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ను మార్చివేయగలుగుతుందని, వివిధ రంగాల లో అనేక అవకాశాల ను కల్పించగలదని ఆయన అన్నారు.
The construction of the temple will also open up several opportunities across sectors and will change the economy of the region.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…