The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను
Jesus when he was baptized went up directly from the water and behold the heavens were opened to him He saw the Spirit of God descending as a dove and coming on him
కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా నీవు పాతాళమువరకు దిగి పోయెదవు నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును
You Capernaum who are exalted to heaven you will go down to Hades For if the mighty works had been done in Sodom which were done in you it would have remained until this day
మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు
He will send out his angels with a great sound of a trumpet and they will gather together his chosen ones from the four winds from one end of the sky to the other
వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను
Immediately coming up from the water he saw the heavens parting and the Spirit descending on him like a dove
ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను
But truly I tell you there were many widows in Israel in the days of Elijah when the sky was shut up three years and six months when a great famine came over all the land
అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను
He took the five loaves and the two fish and looking up to the sky he blessed them and broke them and gave them to the disciples to set before the multitude
అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను
but in the day that Lot went out from Sodom it rained fire and sulfur from the sky and destroyed them all
మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుట యును చూతురని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను
He said to him Most certainly I tell you hereafter you will see heaven opened and the angels of God ascending and descending on the Son of Man
తండ్రీ నీ నామము మహిమపరచు మని చెప్పెను అంతటనేను దానిని మహిమపరచితిని మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను
Father glorify your name Then there came a voice out of the sky saying I have both glorified it and will glorify it again
ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి
Now there were dwelling in Jerusalem Jews devout men from every nation under the sky
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…