The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన
From that time Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders chief priests and scribes and be killed and the third day be raised up
సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను
The tombs were opened and many bodies of the saints who had fallen asleep were raised
వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేక మైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను
With many such parables he spoke the word to them as they were able to hear it
అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి
They cast out many demons and anointed many with oil who were sick and healed them
గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొఱ్ఱలవలె ఉన్నందున వారిమీద కనికరపడి వారికి అనేక సంగతు లను బోధింప సాగెను
Jesus came out saw a great multitude and he had compassion on them because they were like sheep without a shepherd and he began to teach them many things
మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింప బడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను
He began to teach them that the Son of Man must suffer many things and be rejected by the elders the chief priests and the scribes and be killed and after three days rise again
అందుకాయనఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి
He said to them Elijah indeed comes first and restores all things How is it written about the Son of Man that he should suffer many things and be despised
సుమెయోను వారిని దీవించిఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియ మింపబడియున్నాడు
and Simeon blessed them and said to Mary his mother Behold this child is set for the falling and the rising of many in Israel and for a sign which is spoken against
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను
There were many lepers in Israel in the time of Elisha the prophet yet not one of them was cleansed except Naaman the Syrian
నా ప్రాణముతోప్రాణమా అనేక సంవత్సరములకువిస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పు కొందునను కొనెను
I will tell my soul Soul you have many goods laid up for many years Take your ease eat drink be merry
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…