The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
నేపాల్ ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా భారతదేశం తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు కట్టుబడి ఉందని ప్రధాని శ్రీ ఓలీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు.
Prime Minister Modi assured Prime Minister Oli that India remains committed to strengthening its partnership with Nepal as per the priorities of the Government of Nepal.
ఐక్య రాజ్య సమితి తీర్మానాల స్ఫూర్తికి అనుగుణంగా ఇరుగుపొరుగు దేశాలతో పాటు మాదకద్రవ్యాలకు సంబంధించి మన దేశంలో పరిస్థితులపై ప్రత్యక్ష ప్రభావం చూపే దేశాల తోనూ ద్వైపాక్షిక/అవగాహనపూర్వక ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు కృషి చేస్తోంది.
In accordance with the spirit of UN Conventions on Narcotic Drugs, effort is made to enter into Bilateral Agreements/MoUs with neighbouring countries and the countries which have a direct bearing on the drug situation prevailing in our country.
బ్రిక్స్ దేశాల సంయుక్త ప్రయోజనాలకు అనుగుణంగా బహుపాక్షిక సమాలోచనలను పెంచడంతో పాటు మరింత లోతైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను పెంచుకొనేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి.
The Agreements will promote multilateral interaction with in the area of mutual interest which will deepen political and economic relations with BRICS nations.
ప్రతిపాదిత సవరణలకు అనుగుణంగా లభించే ప్రయోజనాలు 2016 జనవరి 1వ తేదీ నుండి, అంటే 7వ వేతన సంఘం సిఫారసులు అమలయ్యే తేదీ నాటి నుండి, లభించనున్నాయి.
The benefit of the proposed modifications will be available with effect from 1st January, 2016, i.e., the date of implementation of 7th CPC recommendations.
అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా ఐఎఫ్ఎస్‌సిని భారతదేశంలో మరింతగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇది కల్పిస్తుంది.
The unified authority would also provide the much needed impetus to further development of IFSC in India in-sync with the global best practices.
ఈ సందర్భంగా ఆయన సంబంధితులందరూ వారికి అప్పగించిన బాధ్యతలను భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా నెరవేర్చాలన్నారు.
In this context, he said that all concerned must fulfil, in accordance with the Constitution of India, whatever responsibilities have been assigned to them.
ఈ ప్రకటనకు అనుగుణంగా 2016-17లో తొలి సారిగా రూ.1,000 కోట్ల మేర మౌలిక సదుపాయాల బాండ్ల జారీ కోసం ఐడబ్ల్యుఎఐ కి అనుమతి లభించింది.
In accordance with this announcement, IWAI was allowed to issue infrastructure bonds worth Rs.1000 crore for the first time during 2016-17.
ఇంకా మిగిలి వుండే భూమిని పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణా విభాగం (డి ఐ పి ఎ ఎమ్), డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డి పి ఇ) మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.
The remaining part of the land will be managed in accordance with the guidelines of the Department of Investment & Public Assets Management (DIPAM) and Department of Public Enterprises (DPE).
అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతకు అనుగుణంగా మెట్రో యూనిట్ ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం.
In line with the “Make in India” vision, efforts are being made to promote domestic manufacture of metro rolling stock.
పల్లెల కు కనీస సౌకర్యాల ను అందించే దిశ గా తాను చేస్తున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ పల్లెవాసు లకు స్వచ్ఛమైన వంటింటి ఇంధనం మొదలుకొని విద్యుత్తు దాకా, మరి అలాగే ఆరోగ్య సంరక్షణ నుండి ఆర్థిక సేవల వరకు ఈ కృషి సాగుతోందని, ‘గ్రామోదయ్ నుండి భారత్ ఉదయ్’ అనే ఆలోచన వరకు ఉద్యమించాలన్న ఆశయాని కి అనుగుణంగా ఇది ఉందన్నారు.
Reiterating his endeavour to bring basic amenities to the villages from clean cooking fuel to electricity and healthcare to financial services, PM said it is in line with our mission and the idea of ‘Gramuday to Bharatuday’.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…