Advertisement - Remove

discuss - Example Sentences

A Joint Working Group comprising of representatives from both countries would be constituted, the task of which would be to discuss and prepare plans of cooperation in identified sectors and to monitor the implementation of tasks determined by the Parties.
గుర్తించిన రంగాల లో సహ‌కారాని కి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి, అలాగే, త‌గిన ప్ర‌ణాళిక‌ల ను సిద్ధం చేయ‌డాని కి, అంతేకాకుండా, ఉభ‌య ప‌క్షాలు ఖాయ ప‌ర‌చుకొన్న కార్య‌క్ర‌మాల అమ‌లు తీరు ను ప‌ర్య‌వేక్షించ‌డం ఈ బృందం బాధ్య‌త‌ లు గా ఉంటాయి.
I will also address a business and community event followed by a roundtable meeting with select top CEOs of Singapore to discuss business and investment opportunities.
వ్యాపార అవకాశాలు మ‌రియు పెట్టుబ‌డి అవ‌కాశాల పై సింగ‌పూర్ కు చెందిన ఎంపిక చేసిన అగ్ర‌గామి సిఇఒ ల‌తో ఒక రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాలుపంచుకొన్న అనంత‌రం నేను వ్యాపార ప్ర‌ముఖుల కార్య‌క్ర‌మం లో మ‌రియు సాముదాయిక కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగిస్తాను.
The Forum has been convened by the All India Ulama and Mashaikh Board, to discuss the role of Sufism in countering rising global terror.
పెచ్చరిల్లుతున్న ప్ర‌పంచ ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డంలో సూఫిజం పాత్రను గురించి చ‌ర్చించ‌డానికి ఈ ఫోర‌మ్ ను ద ఆలిండియా ఉలేమా అండ్ మ‌షాయిఖ్ బోర్డు నిర్వ‌హిస్తోంది.
I welcome this and we need to discuss the economic issues as suggested by you all. Prime Minister urged the members to see how the country can gain from the prevailing global economic scenario.
మరి మనం మీరంతా అన్నట్టు ఆర్థిక అంశాల పైన చ‌ర్చించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది’’ అని ఆయ‌న అన్నారు. ప్రస్తుత ప్ర‌పంచ ఆర్థిక స్థితిగతుల లో దేశం ఏ విధం గా లాభ‌ప‌డ‌గ‌లదు అనేది గ‌మ‌నించవలసింది గా స‌భ్యుల కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.
The webinar will discuss how this melting pot of diversity is being kept alive and how it can be further highlighted through a touristic approach to create more awareness.
ఆ వైవిధ్యం ఇప్పటికీ ఇంకా ఎలా కొనసాగుతోందీ, పర్యాటక విధానం ద్వారా దీనిపై ఎలా అవగాహన కల్పించాలీ అనే విషయాలను ఈ వెబినార్ లో చర్చించడం జరుగుతుంది.
Advertisement - Remove
For details, PM interacts with CMs to plan ahead for tackling COVID-19 Prime Minister ShriNarendraModi today interacted with Chief Ministers of states via video conferencing to discuss the emerging situation and plan ahead for tackling the COVID-19 pandemic.
కోవిడ్‌-19 పరిస్థితులు చక్కదిద్దడంపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి చర్చ కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి నిరోధం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు.
The key agenda of the dialogue was to discuss how we can jointly tackle the challenge of reinvigorating our economies and societies after COVID-19, while enhancing our resilience and catalyzing climate action while also supporting in particular those most vulnerable.
కోవిడ్ -19 తర్వాత మన వ్యవస్థలను మరియు సమాజాలను పునరుజ్జీవింపజేసే సవాలును సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలో చర్చించడం ఈ సమావేశం యొక్క ప్రధాన అజెండా.
Prime Minister's Office PM Modi holds a review meeting to discuss Civil Aviation Sector PM Narendra Modi held a comprehensive meeting to review the strategies that could help in making Indias Civil Aviation sector more efficient.
ప్రధాన మంత్రి కార్యాలయం పౌర విమానయాన రంగాన్ని గురించి చర్చించడం కోసం ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి భారతదేశ పౌర విమానయాన రంగాన్ని మరింత సమర్ధం గా తీర్చిదిద్దడం లో సహాయకారి కాగల వ్యూహాల ను సమీక్షించడం కోసం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించారు.
For details: PM Modi holds meeting to discuss ways to boost agriculture sector PM ShriNarendraModi held a meeting today to deliberate on the issues and reforms required in Agriculture sector.
వ్యవసాయరంగానికి ఉత్తేజంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి వ్యవసాయ రంగంలో సమస్యలు-సంస్కరణలపై చర్చించడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సమావేశం నిర్వహించారు.
Sikkim: CM met Governor Shri Ganga Prasad to discuss about revitalisation of economy of the state due to Coronavirus outbreak informed him about austerity measures.
సిక్కిం: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంపై చర్చించడం కోసం గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading