The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The manufacturers are also required to submit an affidavit along with their submitted sample, stating details of their manufacturing unit, GSTIN number, company registration number, Udyog Aadhar number or DIC registration number and other relevant details.
తయారీదారులు తాము సమర్పించిన నమూనాతో పాటు తమ తయారీ యూనిట్ వివరాలు, జిఎస్టిఎన్ నంబర్, కంపెనీ రిజిస్ట్రేషన్ నంబర్, ఉద్యోగ్ ఆధార్ నంబర్ లేదా డిఐసి రిజిస్ట్రేషన్ నంబర్ , ఇతర సంబంధిత వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
Despite the stringent restrictions in country in April due to COVID-19 lockdown Company recorded fertilizer sale of 3.62 Lakh MT in April' 20 compared to 2.12 Lakh MT in the same period last year.
కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో దేశంలో కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ కంపెనీ ఎరువుల అమ్మకాన్ని 3.62 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 2.12 లక్షల మెట్రిక్ టన్నులఅమ్మకాలు జరిగాయి.
The Company has exported 10 MT of fungicide - Mancozeb to Latin American country, Peru and another 12 MT will be exported in next one week.
ఈ కంపెనీ ఇప్పటికే లాటిన్ అమెరికన్ దేశం పెరూకు 10 మెట్రిక్ టన్నుల శిలీంద్ర సంహారిణి - మాన్‌కోజెబ్‌ను ఎగుమతి చేసింది మరియు మరో 12 మెట్రిక్ టన్నుల శిలీంద్ర సంహారిణి మరో వారంలో ఎగుమతి చేయనుంది.
It is a Joint Venture Company (JVC) promoted by GAIL, CIL, RCF and FCIL.
ఇది గెయిల్, సీఐఎల్, ఆర్‌సిఎఫ్, ఎఫ్‌సిఐఎల్ తో జాయింట్ వెంచర్ కంపెనీ (జెవిసి).
The Solar Park was developed by the Rewa Ultra Mega Solar Limited (RUMSL), a Joint Venture Company of Madhya Pradesh UrjaVikas Nigam Limited (MPUVN), and Solar Energy Corporation of India (SECI), a Central Public Sector Undertaking.
ఈ సౌర విద్యుత్తు పార్కును మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఎంపీయువీఎన్) జాయింట్ వెంచర్ కంపెనీ రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్యుఎంఎస్ఎల్) మరియు కేంద్ర ప్రభుత్వపు అధీనంలోని సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు (ఎస్ఈసీఐ) అభివృద్ధి చేశాయి.
So far company has placed purchase orders for import of 3 shipments of fertilizers.
ఎరువుల దిగుమతి కోసం ఇప్పటివరకు కంపెనీ మూడు కొనుగోలు ఆర్డర్లు జారీ చేసింది.
The company clinched this prestigious export order from ASKO Maritime AS, the subsidiary group of Norges Gruppen ASA, one of the largest players in the Norwegian retail segment.
నార్వేజియన్ రిటైల్ విభాగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన నార్జెస్ గ్రుపెన్ ఎఎస్ఏ అనుబంధ సమూహమైన అస్కో మారిటైమ్ ఏఎస్ నుండి ఈ ప్రతిష్టాత్మక ఎగుమతి ఆర్డర్‌ను కంపెనీ కైవసం చేసుకుంది.
The Company is also exporting the product to many African countries.
కంపెనీ అనేక ఆఫ్రికన్ దేశాలకు ఈ ఉత్పత్తిని ఎగుమతి చేస్తోంది.
Ministry of Corporate Affairs CCI approves acquisition of Krishnapatnam Port Company Limited by Adani Ports and Special Economic one Limited The Competition Commission of India (CCI) approves acquisition of Krishnapatnam Port Company Limited by Adani Ports and Special Economic one Limited.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్‌ను, అదాని పోర్ట్సు,స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సమీకరించేందుకు సిసిఐ అనుమతి కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ను అదాని పోర్ట్సు, స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్, సమీకరించేందుకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిసిఐ) అనుమతిచ్చింది.
The company is working aggressively to ensure first human injection by the end of the year, subject to Indian regulatory approvals.
భారతీయ నియంత్రణ ఆమోదాలకు లోబడి, ఈ సంవత్సరం చివరినాటికి మొదటి మానవ ఇంజెక్షన్ ఉండేలా కంపెనీ చురుకుగా పనిచేస్తోంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…