The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
They can implement through insurance company or directly through Trust/ Society or a mixed model.
దీనిని వారు బీమా కంపెనీ ద్వారా గానీ, లేదా నేరుగా ట్రస్ట్ ద్వారా గానీ, లేదా సొసైటీ , లేదా రెండింటి సమాహారమైన నమూనాలో గానీ అమలు చేసుకోవచ్చును.
A not-for-profit Company under Section 8 of the Companies Act, 2013 will be created by the Ministry of Railways which shall be the Managing Company of the proposed university.
కంపెనీ ల చట్టం, 2013 లోని 8వ సెక్షన్ లో భాగంగా రైల్వేల మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయనున్న ఒక కంపెనీ ప్రతిపాదిత విశ్వవిద్యాలయం యొక్క నిర్వహణ కంపెనీగా ఉంటుంది.
The Cabinet further approved in principle, the strategic disinvestment of Nagpur and Chennai units of the Company and shifting of operations from Mumbai land to other locations of company.
కంపెనీ కి చెందిన నాగపూర్ మరియు చెన్నై యూనిట్ లకు సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణను, ముంబయ్ లోని కంపెనీ స్థలంలోని కార్యకలాపాలను ఇతర స్థానాలకు మార్చేందుకు కూడా మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేసింది.
Memorandum of cooperation between ALROSA Joint Stock Company (Public Joint Stock Company) and the Council for the Promotion of the Export of Precious Stones and Jewellery of India
కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది ఎక్స్ పోర్ట్ ఆఫ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ జ్యుయెలరి ఆఫ్ ఇండియాకు, ఎఎల్ఆర్ఒఎస్ఎ జాయింట్ స్టాక్ కంపెనీ (పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ)కి మధ్య మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved creation of additional posts of three Judicial Members and three Technical Members in the National Company Law Appellate Tribunal (NCLAT).
నేశనల్ కంపెనీ లా అపెలిట్ ట్రైబ్యూనల్ (ఎన్సిఎల్ఎటి)లో అదనం గా జుడిశల్ మెంబర్ ల పోస్టు లు మూడిటి ని, అలాగే టెక్నికల్ మెంబర్ ల పోస్టులు మూడిటి ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
As intimated by the TCL, approximately seven to eight months would be required for the approval of Scheme of Arrangement by National Company Law Tribunal (NCLT).
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ ఈ ఏర్పాటు ను ఆమోదించడానికి సుమారు ఏడు నుండి ఎనిమిది నెలలు పడుతుందని టిసిఎల్ అంచనా వేస్తోంది.
Incorporating a company along with allotment of statutory numbers is now just a one day affair.
చట్టబద్ధమైన సంఖ్యల కేటాయింపుతో ఒక కంపెనీ స్థాపించడం ఇప్పుడు ఒక్క రోజు పనే.
The Company was nationalized in 1984 as per the Hooghly Dock & Engineer Company (Acquisition and Transfer of Undertaking) Act, 1984 and was renamed as Hooghly Dock & Port Engineers Ltd.
1984లో జాతీయం చేసి కంపెనీ పేరును హుగ్లీ డాక్ అండ్ పోర్ట్ ఇంజినీర్స్ లిమిటెడ్ (హెచ్డీపీఈఎల్)గా మార్చారు.
Similarly methodologies for use of coal by company owning CGS for use of coal in their own plants or any other efficient plants shall also be issued by Central Electricity Authority.
అలాగే, సి జి ఎస్ ను కలిగి ఉన్న కంపెనీ బొగ్గును తన సొంత ప్లాంటులలో గాని, లేదా ఇతర ఎఫీషియెంట్ ప్లాంటులలో గాని వినియోగించుకొనేందుకు సంబంధించిన విధి విధానాలను కూడా సి ఇ ఎ నే జారీ చేస్తుంది.
And, I am pleased that an Indian company is taking a thousand British students to India to skill them in Information Technology.
ఒక భారతీయ కంపెనీ ఒక వేయిమంది బ్రిటన్ విద్యార్థులను ఇండియాకు తీసుకెళ్లి వారికి సమాచార సాంకేతిక రంగంలో శిక్షణ ఇస్తుండడం నాకు ఎంతో గర్వంగా ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…