The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను
and cast him into the abyss and shut it and sealed it over him that he should deceive the nations no more until the thousand years were finished After this he must be freed for a short time
అయ్యో అంధులైన మార్గదర్శకులారా ఒకడు దేవా లయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుద
Woe unto you ye blind guides which say Whosoever shall swear by the temple it is nothing but whosoever shall swear by the gold of the temple he is a debtor
మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు
And Whosoever shall swear by the altar it is nothing but whosoever sweareth by the gift that is upon it he is guilty
ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను
Wherefore then serveth the law It was added because of transgressions till the seed should come to whom the promise was made and it was ordained by angels in the hand of a mediator
మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను
And it was given unto him to make war with the saints and to overcome them and power was given him over all kindreds and tongues and nations
నేను మాత్రమే శుభ్రంగా ఒప్పందాలు పెట్టుబడి కానీ దానికి ఈ వెనుక సంస్థ తెలుస్తోంది
I only invest in clean deals but it seems the firm itself is behind all this
నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను
If you do well will it not be lifted up If you don't do well sin crouches at the door Its desire is for you but you are to rule over it
చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను
Make a ship of gopher wood You shall make rooms in the ship and shall seal it inside and outside with pitch
దానికి షేబ అను పేరు పెట్టెను కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా
He called it Shibah Therefore the name of the city is Beersheba to this day
మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను
Behold Yahweh stood above it and said I am Yahweh the God of Abraham your father and the God of Isaac The land whereon you lie to you will I give it and to your seed
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…