The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
నా విన్నపం ఏమిటంటే, మీరీ సెలవులలో ఏదో బయటకు వెళ్ళడం కోసమో , మార్పు కోసమో బయల్దేరామని కాకుండా ఏదన్నా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో బయటకు వెళ్లండి.
I would request that during these vacations do not go out just for a change but leave with the intention to know, understand –& gain something.
ఈ కుటుంబాల వారు ప్రదర్శించిన భావాలను తెలుసుకుని, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవలసిందిగా యువతరానికి నేను మనవి చేస్తున్నాను.
I urge the young generation to know and understand the fortitude and the sentiment displayed by these families.
ఆయనను అర్థం చేసుకోవాలి అంటే, ముందుగా, ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, ఇతర వర్గాలకు అతీతమైన ఆయన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఆయన జాతీయ భావాన్ని అర్థం చేసుకోవాలి.
To understand him, one needs to understand his courage, conviction, his sense of nationalism which went beyond parochial, regional, linguistic and other divisions.
అందువల్ల ఇప్పుడు మనం రవాణా ను విస్తృత స్థాయిలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
It is, therefore, important to understand mobility as a wider construct.
సభలో ఇరు పక్షాలతో నేను స్నేహపూర్వకంగా ఉండడాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను.
But, I also know that you will understand if I am fair to both sides of the floor.
భారత దేశం ప్రాధాన్యత దాని పౌరుల ప్రాణాలను కాపాడటం అని ప్రతి దేశం అర్థం చేసుకుంటుంది.
Every country would understand that obviously India would prioritise the lives of its own citizens.
మిత్రులారా! బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కలిగే హాని ఏమిటో ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంలో మన సమాజంలో మరో పెద్ద అవగాహన వచ్చింది.
Friends, another awareness that has come about in our society is that people now understand the damage that can be caused by spitting in public places.
ఈ విధంగా, జైన సమాజం దీనిని ఒక పండుగగా జరుపుకుంటుంది. అందువల్ల ఈ రోజున ప్రజలు ఏదైనా శుభకార్యాలను ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం సులభం.
The followers of Jainism celebrate it as a festival and hence it is quite easy to understand why on this day people like to initiate an auspicious project.
ఎన్టీఏ మాక్ టెస్ట్ యాప్‌లోని పరీక్ష నివేదిక విద్యార్థుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తుంది. దీని ద్వారా వారు ప్రవేశ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించడానికి సరైన మార్గాన్ని అర్థం చేసుకోవచ్చు.
The test report on the NTA Mock Test App comes with a detailed breakdown of students performance through which they can understand their personalised path to achieving better scores in their entrance examination.
ప్రస్తుతం సముద్రంలో వస్తున్న మార్పులను, వాతావరణ శక్తులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Scientists feel that this study would help understand the ongoing changes in the ocean and atmospheric forces better.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…