The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఇది ఒకరి సానుకూలతలను, మార్కెట్, సాంకేతికత, విధానాలు తదితరాలను మరొకరు అర్థం చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని, ఫ్రేమ్‌వర్క్‌ను కల్పిస్తుంది.
It provides a framework and enabling environment to understand each other’s strengths, market, technologies, policies, etc.
దశాబ్దుల గుండా సాగినటువంటి లక్ష్మణ్ కృతుల ను అధ్యయనం చేయడం అప్పటి సామాజిక, ఆర్థిక స్థితిగతులను, ఇంకా సామాజికీకరణాన్ని అర్థం చేసుకొనేందుకు ఒక చక్కని మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు.
He remarked that studying Laxman’s work through the decades is a nice way to understand sociology, and the socio-economic milieu of the times.
మన మత్స్యకారులైన సోదరుల మరియు సోదరీమణుల ఆదాయాన్ని పెంచాలంటే, మత్స్య సంపద తో ముడిపడిన మౌలిక సదుపాయాల ను కల్పించాలన్న విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం.
We understand that if we want to increase the income of Fishermen brothers and sisters, then we have to develop infrastructure associated with fisheries.
ప్రధాన మంత్రి సమాధానమిస్తూ, పరీక్ష ప్రభావాని కి ఎంత మాత్రం లోనవకుండా ఉండండనే సలహా ను తాను ఎవ్వరికీ ఇవ్వబోనని, పరీక్ష యొక్క సారాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమన్నారు.
In response, the Prime Minister said that while he would not advise anyone to stay completely unaffected by an examination, it is important to understand the context of the examination.
ప్రతి ఒక్క బాలుడి కి లేదా బాలిక కు వారిదైన సొంత సత్తా మరియు శక్తులు ఉంటాయని, ప్రతి చిన్నారి లోని ఈ సానుకూలమైనటువంటి అంశాల ను అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు.
Every child has his or her own potential and strengths, and it is important to understand these positives of every child, he noted.
తన చిత్రాలను చూసేవారు, స్వయంగా ఆ చిత్రాన్ని అర్థం చేసుకుని, ఆ చిత్తరువులో ఉన్న సందేశాన్ని తన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలని ఆయన అనుకునేవారు.
He believed that the person seeing his painting should comprehend the painting in totality, from his own perspective, understand the message imparted by him in the particularpainting.
భూమి స్వస్థత కార్డులను ఆయా స్థానిక మాండలికాలలో ముద్రించాలని, అలా చేస్తే వాటిని రైతులు చదివి సులభంగా అర్థం చేసుకొంటారని కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
The Prime Minister also emphasized that soil health cards should be printed in the local dialect of the area, so that the farmers are able to read and understand them easily.
ఈ భూగోళం- దేనినైతే ‘ధరణి మాత’ గా మనం వ్యవహరిస్తున్నామో- ఇది ఒక్కటే ఉందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
We need to understand that this planet, our Mother Earth, is one.
కులం ప్రాతిపదికన దేశం విచ్ఛిన్నం అవుతోందని, ఇటువంటి విభజనల వల్ల ప్రగతి ఆశించిన వేగంతో ముందుకు సాగదని వారు అర్థం చేసుకున్నారు.
They understand that the country is being divided on the basis of caste and the country cannot progress at the desired pace with these divisions.
ఆ పరిస్థితి నుండి మన జీవితాలలో నేడు ఎంత గొప్ప మార్పు చోటుచేసుకొందో అర్థం చేసుకోవచ్చు.
You can very well understand the great change that has come into their lives.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…