The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He brought forth the people who were therein and cut them with saws and with iron picks and with axes David did so to all the cities of the children of Ammon David and all the people returned to Jerusalem
దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను కొందరిని ఇనుపదంతెలతో చీరించెను కొందరిని గొడ్డళ్ళతో నరికించెను ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను అంతట దావీదును జనులందరును యెరూషలేము నకు తిరిగివచ్చిరి
There was found at Achmetha in the palace that is in the province of Media a scroll and therein was thus written for a record
మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను
The inhabitant won't say I am sick The people who dwell therein will be forgiven their iniquity
నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును
As in the overthrow of Sodom and Gomorrah and the neighbor cities of it says Yahweh no man shall dwell there neither shall any son of man live therein
సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు
Hazor shall be a dwelling place of jackals a desolation forever no man shall dwell there neither shall any son of man live therein
హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థల ముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…