The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Recognized Trade Unions may be assigned specific roles at Central or State level.
గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘాలకు కేంద్ర స్థాయిలోనో, రాష్ట్ర స్థాయి లోనో నిర్దిష్ట భూమిక లను కేటాయించే ఆస్కారం కూడా ఉంటుంది.
It will facilitate exchange of technical experts, reports and technical documents, training and seminars/ workshops focusing on specific technology areas and other interactions for knowledge sharing.
ఇది సాంకేతిక నిపుణుల రాకపోకలకు, నివేదికల, సాంకేతిక పత్రాల ఆదాన ప్రదానానికి, నిర్దిష్ట సాంకేతిక రంగాల పై దృష్టి సారిస్తూ నిర్వహించే చర్చా సభలు/ కార్యశాలలకు మరియు శిక్షణ కు కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది.
The Participants or, upon their authority, the implementing agencies, may set up project teams if necessary, to manage specific cooperative projects taken up under implementing arrangements.
• ఈ ఒప్పందం అమలు దిశ గా అవసరమైతే నిర్దిష్ట సహకార ప్రాజెక్టు ల అమలు కోసం ఇందులో భాగస్వాముల హోదా లో లేదా వారి అనుమతి గల వారి ద్వారా ప్రాతినిధ్య సంస్థల ను, ప్రాజెక్టు బృందాల ను రెండు దేశాలూ ఏర్పాటు చేసుకోవచ్చు.
The satellite would provide services specific to individual countries as per their own needs and priorities, as also common services.
ఈ ఉపగ్రహం ఆయా దేశాల నిర్దిష్ట అవసరాలకు మరియు ప్రాధాన్యాలకు తగ్గట్టుగాను మరియు సాధారణ సేవలను కూడా అందించగలదు.
The proposed MoU will facilitate the achievement of time-bound results in the implementation of specific activities identified jointly by MoPR and UN Women within the broader framework for cooperation under the United Nations Development Assistance Framework ((UNDAF).
యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ అసిస్టెన్స్ ఫ్రేమ్ వర్క్ (యుఎన్ డిఎఎఫ్) లో భాగంగా ఎం ఒ పి ఆర్ మరియు యుఎన్ -విమెన్ సంయుక్తంగా గుర్తించిన నిర్దిష్ట కార్యక్రమాల అమలులో కాలావధి లోపు ఫలితాలను సాధించడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పాటును అందించగలదు.
You too, must set yourself specific targets which are tangible and measurable.
ఇందుకు అనుగుణంగా మీరు కూడా సుస్పష్టమైన, పరిగణనలోకి తీసుకోదగిన నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని ముందడుగు వేయాలని కోరుతున్నాను.
The purpose is to convert ideas that emerge in today’s session into specific action points relevant to each group.
ఇక్కడ వెలువడే ఆలోచనలను నిర్దిష్ట కార్యాచరణగా మార్చడం ప్రతి ఒక బృందానికి లక్ష్యం.
• This Framework Agreement would lead to concluding Implementing Arrangements for specific activities.
• ఈ ఒప్పంద చట్రం నిర్దిష్ట కార్యకలాపాలకు ఉద్దేశించిన సన్నాహాల పూర్తికి తోడ్పడుతుంది.
• Facilitating joint tabletop exercises covering priority cybersecurity scenarios to advance specific cooperation.
– సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో నిర్దిష్ట సహకారానికి జాయింట్ టేబుల్ టాప్ కార్యకలాపాల అమలు
Under NAM special focus is given for specific needs of such areas and for allocation of higher resources in their Annual Plans.
అటువంటి ప్రాంతాల నిర్దిష్ట అవసరాలను తీర్చడంపైన, అలాగే వారి యొక్క వార్షిక ప్రణాళికలలో అధిక నిధుల కేటాయింపు పైన ఎన్ఎఎమ్ వైపు నుండి ప్రత్యేక శ్రద్ధను కనబరచడం జరుగుతుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…