The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He also gave examples of success that is being achieved in entirely new initiatives such as soil testing.
భూసార పరీక్షల వంటి పూర్తిగా కొత్త అంశాల విషయంలోనూ సాధించిన విజయానికి సంబంధించిన ఉదాహరణలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
Speaking on the occasion, the Prime Minister recalled how the Soil Health Card initiative had been started in consultation with Prof. Swaminathan, during the Prime Minister’s tenure as Gujarat Chief Minister.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ స్వామినాథన్ ను సంప్రతించి భూమి స్వస్థత కార్డు కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించింది గుర్తుకు తెచ్చుకొన్నారు.
“I too have got water and soil like all of you,” the Prime Minister told the assembled gathering.
నవ్యాంధ్ర రాజధాని కోసం దేశవ్యాప్తంగా అనేక పవిత్ర క్షేత్రాల నుంచి మట్టి నీరు సేకరిస్తున్న నేపథ్యంలో… ‘మీ అందరిలాగే నేను కూడా మట్టి, నీరుతీసుకొచ్చాను’ అని సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రధాని తెలిపారు.
He mentioned that he had brought water from the Yamuna river and soil from the Parliament House premises, for the new Capital city.
యమునా నది నుంచి నీటిని, పార్లమెంటు ప్రాంగణలోని మట్టిని సేకరించానని చెప్పారు.
We will strengthen our supply chain, our supply system built up with the smell of the soil and the sweat of our labourers.
మన సరఫరా శృంఖలను బలోపేతం చేద్దాం. మన సరఫరా వ్యవస్థ మన మట్టి పరిమళంతో , శ్రామికుల స్వేదంతో నిర్మితమైంది.
The construction of tunnel was a challenging task in terms of weak soil strata, continuous water seepage, heavy built up area on top thereby chances of sinking of houses, land acquisition issues, restrictions during COVID lockdown etc.
బలహీనమైన నేల శ్రేణి, నిరంతర నీటి ప్రవాహం, పైభాగాన భారీగా నిర్మించిన ప్రాంతం, తద్వారా ఇళ్ళు మునిగిపోయే అవకాశాలు, భూసేకరణ సమస్యలు, కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పరిమితులు మొదలైనవి సొరంగం నిర్మాణానికి సవాళ్లుగా నిలిచాయి.
Also present on the occasion Union Minister of State Shri Babul Supriyo, emphasized on Tree plantation and soil moisture conservation works as a core strategy for biodiversity conservation in the country.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో మాట్లాడుతూ, చెట్ల పెంపకం మరియు దేశంలోని జీవవైవిధ్య పరిరక్షణకు ప్రధాన వ్యూహంగా నేల తేమ పరిరక్షణ పనుల గురించి నొక్కి చెప్పారు.
He highlighted the need to study use of sea weeds for their impact on soil health apart from exploring commercial applications in nutraceuticals.
న్యూట్రాస్యూటికల్స్లో వాణిజ్య పద్దతులను అన్వేషించదాంతో పాటు, మట్టి ఆరోగ్యంపై వాటి ప్రభావం కోసం సముద్రపు కలుపు మొక్కల వాడకాన్ని అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
Speaking on the occasion, the Minister said that soil testing is essential to obtain maximum quality production and to maintain soil fertility, He also visited Mobile Soil Testing Laboratry and asked officers for special focus on the balanced use of Fertilizers.
నాణ్యమైన గరిష్ట ఉత్పత్తి సాధనకు, భూసార ాన్ని తగ్గకుండా కాపాడుకునేందుకు మట్టి పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర మంత్రి చెప్పారు. భూసార పరీక్షల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…