The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The way the school children took part in the entire endeavor was amazing.
ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
KVS will thereupon construct school buildings etc. on the leased land as per their own specifications and at their own cost.
ఆ తరువాత కెవిఎస్ తన ప్రత్యేక లక్షణాల ప్రకారం సొంత ఖర్చుతో పాఠశాల భవనాలను, ఇతర సదుపాయాలను నిర్మిస్తుంది.
PM suggested that to celebrate the 75 years of Independence in 2022, the sangathan should encourage its school children to organize special skits, musical competitions, debates and discussions to highlight the role of tribes in the Indian Freedom Movement.
2022వ సంవత్సరం లో స్వాతంత్య్రాని కి 75 సంవత్సరాలు కావడాన్ని వేడుక గా జరుపుకోవడం కోసం ప్రత్యేక హాస్య ప్రదర్శనలు, సంగీత పోటీ లు, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమం లో ఆదివాసీ లు పోషించిన పాత్ర ను ప్రముఖం గా ప్రస్తావించేటటువంటి చర్చల ను మరియు వాదనల ను నిర్వహించవలసింది గా సంఘటన తన పాఠశాల విద్యార్థుల ను ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి సూచించారు.
The Third edition of Prime Ministers Interaction Programme with school students "Pariksha Pe Charcha 2020 is proposed to be held at Talkatora Stadium, New Delhi at 11 AM on 20th January, 2020.
పాఠశాల విద్యార్థుల తో ప్రధాన మంత్రి సంభాషించే ‘‘పరీక్షా పే చర్చ 2020’’ కార్యక్రమం యొక్క మూడో భాగాన్ని న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో 2020వ సంవత్సరం జనవరి 20వ తేదీ నిర్వహించాలని ప్రతిపాదించడమైంది.
Self defence training is being imparted to girls from class VI to II in every school of the country.
దేశం లోని ప్రతి పాఠశాల లో ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు బాలికల కు స్వీయ రక్షణ కై శిక్షణ ను ఇవ్వడం జరుగుతున్నది.
Mizoram: Mizoram School Education Department has come up with an innovative arrangement to conduct Home schooling via television for children.
మిజోరం: రాష్ట్రంలోని పిల్లలు టీవీద్వారా విద్యాభ్యాసం కొనసాగించేలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వినూత్న ఏర్పాట్లు చేసింది.
Mizoram: State Board of School Education has postponed the class 12th examination which was scheduled to take place from 22 April due to nationwide lockdown.
మిజోరం: జాతీయ దిగ్బంధం నేపథ్యంలో ఏప్రిల్ 22న రాష్ట్రంలో నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను రాష్ట్ర పాఠశాల విద్యాబోర్డు వాయిదా వేసింది.
In this difficult time, children who have not been able to clear school examinations will be even more upset.
ఈ కఠిన పరిస్థితుల్లో, విద్యార్థులు పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం బాధను మరింత పెంచుతుంది.
Manipur: CM holds meeting with Health Department, Health Mission and authorities of UNACCO School , Meitram, Imphal West on establishing a 100 bedded temporary COVID Care Centre at the school for treatment of COVID patients of the State.
మణిపూర్: రాష్ట్రంలో పశ్చిమ ఇంఫాల్‌లోని మీత్రామ్లోగల ‘యునాకో’ పాఠశాల వద్ద కోవిడ్ రోగుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై ఆరోగ్య శాఖ, హెల్త్ మిషన్ అధికారులతోపాటు సంబంధిత పాఠశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.
School and college students are being encouraged to use the Field Test Kits to test the quality of water being provided in the rural areas.
పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఉపయోగించే దిశగా ప్రోత్సహిస్తున్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…