Advertisement - Remove

reviewing - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "reviewing" as "review".

రివ్యూ / రీవ్యూ
Reviewing the coal sector, the Prime Minister called for renewed efforts towards underground mining and coal gasification, through infusion of latest technology inputs.
బొగ్గు రంగ సమీక్ష సంద‌ర్భంగా అత్యాధునిక‌ సాంకేతికత అండ‌దండ‌ల‌తో భూగ‌ర్భ ప్రాంతాల‌లో గ‌నుల త‌వ్వ‌కంలోను మ‌రియు బొగ్గు నుండి గ్యాస్ ను ఉత్ప‌త్తి చేయ‌డంలోను స‌రికొత్త ప్ర‌య‌త్నాలు చేయవలసిందిగా ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.
Reviewing the progress of the Sugamya Bharat Abhiyan, the Prime Minister was apprised of progress made in improving accessibility in schools, public buildings and railway stations etc.
సమావేశంలో సుగ‌మ్య‌ భార‌త్ అభియాన్ పురోగతిపై స‌మీక్షను చేపట్టిన సంద‌ర్భంలో, పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, రైల్వే స్టేష‌న్ లు మున్నగువాటిలో వ‌స‌తులను మెరుగుప‌ర‌చ‌డంలో చోటుచేసుకొన్న పురోగతిని ప్రధాన మంత్రి దృష్టికి అధికారులు తీసుకువ‌చ్చారు.
Reviewing Mission Indradhanush for universal immunization of children, the Prime Minister asked for targeted attention in strict timeframes for the 100 worst performing districts in this regard.
చిన్న పిల్లలకు ఉద్దేశించిన సార్వత్రిక టీకాల కార్యక్రమం ‘మిషన్ ఇంద్ర ధనుష్’ను గురించి సమీక్షించిన ప్రధాన మంత్రి, ఈ విషయంలో అత్యంత పేలవమైన పనితీరుతో ఉన్న 100 జిల్లాలకు ఖచ్చితమైన కాల వ్యవధులను నిర్దేశించే విషయంలో దృష్టి సారించవలసిందిగా సూచించారు.
Reviewing the progress, the Prime Minister said that appropriate checks should be undertaken for variation, both within a sampling grid, and across different soil testing labs.
ఇటు శాంప్లింగ్ గ్రిడ్ లోను, అటు వివిధ భూ ప‌రీక్ష ప్ర‌యోగ‌శాల‌ల్లోను భిన్న‌త కోసం త‌గిన ప‌రీక్ష‌లు చేప‌ట్టవలసిందని ప్ర‌ధాన మంత్రి సూచించారు.
Reviewing the progress in the petroleum and natural gas sector, the Prime Minister sought to know the steps being taken to ramp up ethanol blending of petrol.
పెట్రోలియమ్- సహజ వాయువు రంగంలో పురోగతిని సమీక్షించిన ప్రధాన మంత్రి, పెట్రోలులో ఇథనాల్ ను కలిపే ప్రక్రియను వేగవంతం చేసేటందుకు ఏయే చర్యలను తీసుకుంటున్నదీ వాకబు చేశారు.
Advertisement - Remove
Reviewing the ports sector, the Prime Minister instructed officials to work urgently on improving the average vessel turnaround time at major ports, to bring it in line with international standards.
ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల్ని ఖాళీ చేసే సగటు సమయాన్ని మెరుగుపర్చాలని, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకురావాలని చెప్పారు.
Reviewing the implementation of Swachhta Action Plans, the Prime Minister said that events such as Swachhta fortnights should be converted into movements towards permanent solutions.
స్వచ్ఛతా కార్యాచరణ పథకాల అమలు తీరును ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, స్వచ్ఛతా పక్షోత్సవం వంటి కార్యక్రమాలను శాశ్వత పరిష్కారాలను సాధించే ఉద్యమాలుగా మార్చుకోవాలని చెప్పారు.
Reviewing the progress towards ease of doing business, Shri Narendra Modi observed that there is now healthy progress among states for investment.
వ్యాపారాన్ని సులభతరంగా మార్చడంలో చోటు చేసుకొన్న పురోగతిని శ్రీ నరేంద్ర మోదీ సమీక్షిస్తూ, పెట్టుబడుల కోసం ప్రస్తుతం రాష్ట్రాలలో ఆరోగ్యదాయకమైన పురోగతి కనపడుతోందన్నారు.
While reviewing the physical and financial progress of all the above fertilizer plants, Shri Mandaviya directed that the concerned authority may take all possible step for early completion of the projects.
కర్మాగారాల పనరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కేంద్రమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Reviewing the possibility of resumption of sporting activities in the states, Shri Rijiju said, The states will have to independently decide when they can start sports activities and training.
రాష్ట్రాల్లో క్రీడా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని సమీక్షించే సమయంలో శ్రీ రిజిజు మాట్లాడుతూ, క్రీడా కార్యకలాపాలు మరియు శిక్షణా కార్యక్రామాలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని, రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయించాల్సి ఉంటుంది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading