The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Earlier, addressing a large rally of Ex-Servicemen, the Prime Minister said that it is the result of the valour and dedication of lakhs of soldiers that the Indian Army is today considered among the strongest in the world.
అంత కిత్రం, మాజీ సైనికోద్యోగులు నిర్వహించిన ఒక విశాల ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, లక్షలాది జవానుల పరాక్రమం మరియు అంకిత భావం ఫలితం గానే భారతీయ సైన్యం ఈ రోజున ప్రపంచం లో కెల్లా అత్యంత శక్తివంతమైనదిగా పరిగణింప బడుతోందన్నారు.
He said that this is also the result of breaking silos within the working of the Government.
ప్రభుత్వం యొక్క పని తీరులో గిరి గీసుకొని విధులను నిర్వర్తించే పద్ధతి ని వారించిన తాలూకు ఫలితమే ఇది అని కూడా ఆయన చెప్పారు.
It will also result in optimal utilization of the existing infrastructure of district hospitals and improve tertiary care facilities for the people of the two UTs and adjoining areas.
అంతేకాకుండా, జిల్లా ఆసుపత్రుల లో ఇప్పుడు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను అభిలషణీయమైన స్థాయి లో వినియోగించుకోవడానికి దారి తీయడం తో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల కు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కు సంబంధించి మూడో అంచె ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచగలుగుతుంది.
He said that as a result of the discussions in this Conference over the last few years, now, once an objective is clearly defined for the police force, there is a lot of cohesion in the execution.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమావేశంలో జరిగిన చర్చల ఫలితంగా- పోలీసు బలగాలకు ఒక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించారంటే గనుక దాని అమలులో బోలెడంత పొందిక చోటు చేసుకొంటోందని ఆయన తెలిపారు.
The separation of Hindi into Western and Eastern dialect zones is the direct result of Grierson’s classification efforts.
హిందీ భాష పశ్చిమ, తూర్పు మాండలిక విబాగాలుగా విడగొట్టడానికి గ్రియర్ సన్ వర్గీకరణ ఉపయోగపడింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…