Advertisement - Remove

reduction - Example Sentences

Popularity:
Difficulty:
రడక్శన / రీడక్శన / రీడక్శన
In this context, he mentioned about the National Action Plan for Drug Demand Reduction , initiated in 2018,which focuses on awareness generation, capacity building, rehabilitation and specific intervention in vulnerable areas to ensure drug demand reduction by 2023.
2018లో దీనిని చేప‌ట్టారు. ఇది మాద‌క‌ద్ర‌వ్యాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, సామ‌ర్ధ్యాల నిర్మాణం, పున‌రావాసం, 2023 నాటికి డ్ర‌గ్ డిమాండ్‌ను త‌గ్గించ‌డానికి వీలుగా తీవ్ర‌మైన అంశాల‌లో త‌గిన జోక్యానికి వీలు క‌ల్పిస్తుంది.
AB-NHPM will have major impact on reduction of Out Of Pocket (OOP) expenditure on ground of:
దిగువ కార‌ణాల వ‌ల్ల రోగులు వారి జేబు నుండి పెట్టే ఖ‌ర్చు ను త‌గ్గించ‌డానికి ఆయుష్మాన్ భార‌త్‌- జాతీయ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ మిశన్ తోడ్పడుతుంది.
One of the key tobacco supply reduction strategies contained in Article 15 of WHO FCTC envisages elimination of all forms of illicit trade and tobacco products, including smuggling, illicit manufacturing and counterfeiting.
అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో పొగాకు నియంత్రణ దిశగా ఆ ఉత్పత్తుల సరఫరాను, గిరాకీని తగ్గించే పటిష్ఠమైనటువంటి చర్యలను చేపట్టడమే ఈ ప్రోటోకాల్ ప్రధాన లక్ష్యం. అన్ని రూపాలలోని పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం మరియు ఉత్పత్తుల విక్రయాల నిర్మూలన దిశగా పొగాకు సరఫరా తగ్గింపు వ్యూహాలు ఈ ప్రోటోకాల్ లోని 15వ నిబంధన కింద పొందుపరచబడడం ఇందులోని కీలకాంశం.
i. Reduction in the prevalence of open defecation: The funds under this result area shall be released to the States on the basis of reduction in prevalence of open defecation amongst rural households in the State, compared to the previous year,
i. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జనలను తగ్గించడం : దీని ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రాలలోని గ్రామీణ కుటుంబాలలో బహిరంగ ప్రదేశాలలో మల విసర్జనలు ఎ మేరకు తగ్గాయి అనే ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తారు.
He said the aim is for a reduction of Fiscal Deficit by 0.2 of GDP over RE 2017-18.
2017-18లో స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం ద్ర‌వ్య లోటు జిడిపి లో 0.2 శాతం మేర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు.
Advertisement - Remove
The Minister in his tweets said that demand went down from 117300 megawatts at 2049 hrs to 85300 megawatts till 2109 hrs that is a reduction of 32000 Megawatts in a few minutes.
ఆదివారం రాత్రి 8-49 నిముషాలకు 117300 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ రాత్రి 9-09 నిముషాలకు 85300 మెగావాట్లకు తగ్గిపోయిందని మంత్రి ట్వీట్ చేశారు. అంటే కొద్ది నిముషాలలోనే డిమాండ్ 32000 మెగావాట్లు తగ్గింది.
The pros and cons of bio-technological developments in crops or enhancement of productivity and reduction in input costs was also deliberated.
పంటల లో బయో-టెక్నలాజికల్ డివెలప్ మంట్స్ తాలూకు అనుకూల అంశాలు మరియు అననుకూల అంశాలు లేదా ఉత్పాదకత ను వృద్ధి చేయడం మరియు ఇన్ పుట్ కాస్ట్ స్ లో తగ్గింపు ల వంటి వాటిని గురించి కూడా చర్చించారు.
Upon completion of capital reduction process by Escorts, this will constitute 10 of its total issued, subscribed and paid-up share capital.Further, Escorts will acquire 40 shareholding in KAI.
ఎస్కార్ట్స్ చేత మూలధన తగ్గింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇది మొత్తం ఇష్యూడ్‌, స‌బ్‌స్క్రైబ‌డ్ మ‌రియు పెయిడ్‌-అప్ షేర్ క్యాపిట‌ల్‌లో 10 శాతంగా ఉంటుంది. అటుపై ఎస్కార్ట్స్ కేఏఐ సంస్థ‌లో 40 శాతం మేర వాటాను కొనుగోలు చేయ‌నుంది.
Alcohol intoxication can also increase the risk and the other effects including a reduction of immunity can increase the risk. Similar effects can be anticipated with other drugs as well, he added.
మద్యపాన వ్యసనానికి గురికావడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని, ఇది మరింత నష్టదాయకమని, ఇతర మత్తు మందులు, మాదక ద్రవ్యాల వ్యసనం ఉన్నా ఇదే నష్టం జరుగుతుందని కేంద్రమంత్రి వివరించారు.
The Department of Revenue, vide its Press Release dated 13.05.2020, announced the reduction in TDS rates for specified payments to residents and specified TCS rates by 25 for transactions made from 14th May, 2020 to 31st March, 2021.
రేట్లలో తగ్గింపును ప్రకటించింది. అదేవిధంగా, 2020 మే 14వ తేదీ నుండి 2021 మార్చి 31వ తేదీ వరకు చేసిన లావాదేవీలకు 25 శాతం మేర పేర్కొన్న టి.సి.ఎస్. రేట్లు తగ్గిస్తూ, ప్రకటించింది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading