The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
PM lamented that due to lack of will power and proper policies of the previous Government, a large chunk of funds earmarked for them was not available for the Beneficiaries.
మునుపటి ప్రభుత్వం హయాం లో సంకల్ప శక్తి లోపం మరియు సముచిత విధానాల కొరత ల కారణం గా లబ్దిదారుల కు ఉద్దేశించిన నిధుల భారీ రాశి వారి కి లభ్యం కాలేదని ప్రధాన మంత్రి విమర్శించారు.
As a matter of fact, in my opinion, three things are crucial – proper rest, the other is the requisite amount of sleep, the third is the body, which is a major component, way beyond mental activity.
ఒకటి – సరైన విశ్రాంతి, రెండవది – శరరానికి అవసరమైనంత నిద్ర, మూడవది మెదడుకి పనే కాకుండా శరీరానికి కూడా ముఖ్యమే.
It will also ensure proper co-ordination with the local bodies and compliance with the directions of NMCG for pollution abatement of the river Ganga.
గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకోవడం, వారికి సరైన సూచనలు చేయవచ్చు.
He said that essential services and activities required to sustain these services will continue, though with abundant precaution and proper social distancing.
పూర్తిస్థాయిలో అప్రమత్త చర్యలు, సరైన సామాజిక దూరం ఉన్నప్పటికీ, అత్యవసర సేవలు మరియు కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
All citizens are requested to participate to help get proper feedback on the prevalence and distribution of COVID-19 symptoms.
ఇది పూర్తిగా అధికారిక సర్వే కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇందులో పాల్గొని వ్యాధి లక్షణాలు, స్థితిగతులపై సరైన సమాచారం అందించాలని సూచించింది.
Dr. Harsh Vardhan urged the States to focus on surveillance, house-to-house active case finding, early identification of cases and proper clinical management to ensure that the patients get timely treatment and mortality is reduced.
డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యవేక్షణ, ప్రతి ఇంటికీ వెళ్లి కేసులు గుర్తించడం, కేసులను ముందుగా గుర్తించడం, సరైన చికిత్సా విధానం పై దృష్టి పెట్టి, రోగులకు సకాలంలో చికిత్స అందే విధంగా, మరణాల సంఖ్య తగ్గే విధంగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు.
He stated that with proper interventions at multiple levels, these deaths can be prevented through timely care.
బహుళ స్థాయిల్లో సకాలంలో సరైన నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మరణాలను నివారించవచ్చునని ఆయన అన్నారు.
Proper screening of passengers is ensured before boarding the train.
రైళ్లు బయలుదేరేముందు ప్రయాణీకులందరినీ పూర్తిగా స్క్రీనింగ్ చేస్తున్నారు.
They have been accommodated onboard the ship within specially earmarked zones to ensure proper quarantine during the voyage.
సముద్రయానంలో సరైన క్వారంటైన్ నిబంధనలు పాటించేలా ప్రత్యేకంగా కేటాయించిన జోన్ల వారీగా ఓడలో వారికి వసతి కల్పించారు.
Timely case identification and proper clinical management has been the road to recovery.
సకాలంలో కేసుల గుర్తింపు మరియు సరైన వైద్య చికిత్స అందించడం రికవరీ పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…