Advertisement - Remove

portion - Example Sentences

Popularity:
Difficulty:
పొర్శన / పోర్శన
He sent portion s to them from before him but Benjamin's portion was five times as much as any of theirs They drank and were merry with him
మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి
Moreover I have given to you one portion above your brothers which I took out of the hand of the Amorite with my sword and with my bow
నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను
You shall take the breast of Aaron's ram of consecration and wave it for a wave offering before Yahweh and it shall be your portion
మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింప వలెను అది నీ వంతగును
For the children of Joseph were two tribes Manasseh and Ephraim and they gave no portion to the Levites in the land except cities to dwell in with their suburbs for their livestock and for their property
యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశు వులకును వారి మందలకును పట్టణముల సమీపభూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు
To Caleb the son of Jephunneh he gave a portion among the children of Judah according to the commandment of Yahweh to Joshua even Kiriath Arba named after the father of Anak the same is Hebron
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను
Advertisement - Remove
For the Levites have no portion among you for the priesthood of Yahweh is their inheritance Gad Reuben and the halftribe of Manasseh have received their inheritance beyond the Jordan eastward which Moses the servant of Yahweh gave them
లేవీయు లకు మీ మధ్య ఏ వంతును కలుగదు యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము గాదీయు లును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు
For Yahweh has made the Jordan a border between us and you you children of Reuben and children of Gad You have no portion in YahwehSo your children might make our children cease from fearing Yahweh
రూబేనీయులారా గాదీయులారా మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు
He dealt to everyone of Israel both man and woman to every one a loaf of bread and a portion of meat and a cake of raisins
పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను
For Ahaz took away a portion out of the house of Yahweh and out of the house of the king and of the princes and gave it to the king of Assyria but it didn't help him
ఆహాజు భాగము లేర్పరచి యెహోవా మందిరములోనుండి యొక భాగమును రాజనగరులోనుండి యొక భాగమును అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు
Next to him Ezer the son of Jeshua the ruler of Mizpah repaired another portion across from the ascent to the armory at the turning of the wall
అతని ఆనుకొని మిస్పాకు అధి పతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading