The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
9. The Cabinet also decided not to accept the steep hike in monthly contribution towards Central Government Employees Group Insurance Scheme (CGEGIS) recommended by the Commission.
9. సంఘం సిఫారసు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బృంద బీమా పథకం (సిజిఇజిఐఎస్)కు చెల్లించే నెలవారీ వాటాలో భారీ పెంపును ఆమోదించకూడని కూడా మంత్రిమండలి నిర్ణయించింది.
The Minister said that while addressing the monthly 'Mann ki Baat' programme, our Prime Minister also said that India's fight against the novel coronavirus has become people-driven wherein every citizen is playing his or her part.
నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మన ప్రధానమంత్రి కూడా నావల్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం ప్రజలను నడిపించిందని, ఇందులో ప్రతి పౌరుడు తన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.
Kerala: In Kerala, devotees will not be allowed for the monthly poojas in Sabarimala temple annual festival which was scheduled to begin from Monday also cancelled.
కేరళ: రాష్ట్రంలోని శబరిమల ఆలయంలో నెలవారీ పూజలకు భక్తులను అనుమతించరు; మరోవైపు సోమవారంనుంచి ప్రారంభం కావాల్సిన వార్షిక వేడుకలు కూడా రద్దయ్యాయి.
The chart shows trends in monthly gross GST revenues during the current year.
ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయ పోకడలను ఈ కింది చార్ట్ చూపిస్తుంది.
Rainfall Information- All India district Rainfall information daily, weekly, monthly and cumulative series are available.
వర్షపాతం సమాచారం- అఖిల భారత జిల్లా వర్షపాతం సమాచారం రోజువారీ, వార, నెలవారీ మరియు సంచిత శ్రేణులు అందుబాటులో ఉంచనున్నారు.
Ministry of Finance Government rolls out facility of filing of NIL GST Return through SMS In a significant move towards taxpayer facilitation, the Government has today onwards allowed filing of NIL GST monthly return in FORM GSTR-3B through SMS.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎస్ఎంఎస్ ద్వారా నిల్ జిఎస్టి రిటర్న్ ని దాఖలు చేసే సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు వివిధ సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఒక ముఖ్యమైన చర్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఈ రోజు నుండి నిల్ జిఎస్టి నెలవారీ రిటర్న్‌ను ఫార్మ్ జిఎస్టిఆర్ -3 బిలో ఎస్ఎంఎస్ ద్వారా దాఖలు చేయడానికి అనుమతించింది.
The new order has allowed Branch Post Offices to offer facilities of Public Provident Fund, Monthly Income Scheme, National Savings Certificate, Kisan Vikas Patra and Senior Citizen Savings Schemes also.
కొత్త ఆదేశాల ప్రకారం, ఇక నుంచి, ప్రజా భవిష్య నిధి, నెలవారీ ఆదాయ పథకం, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్రాలు, సీనియర్ సిటిజన్ పొదుపు ఖాతాలు వంటివి కూడా ఇవి అందిస్తాయి.
The COVID-19 advance has been a great help to EPFOs members during these difficult times, especially for the members with monthly wages of less than Rs 15,000.
కోవిడ్-19 అడ్వాన్స్ ఈ క్లిష్ట సమయాల్లో ఈపిఎఫ్ఓ సభ్యులకు గొప్ప సహాయంగా ఉంది, ముఖ్యంగా నెలవారీ వేతనాలు రూ .15,000 కన్నా తక్కువ ఉన్న సభ్యులకు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…