The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said to them Take heed what you hear With whatever measure you measure it will be measured to you and more will be given to you who hear
మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీ కియ్యబడును
Give and it will be given to you good measure pressed down shaken together and running over will be given to you For with the same measure you measure it will be measured back to you
క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఇయ్యుడి అప్పుడు మీకియ్యబడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను
from whom all the body being fitted and knit together through that which every joint supplies according to the working in measure of each individual part makes the body increase to the building up of itself in love
ఆయన శిరస్సయి యున్నాడు ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది
But we will not boast of things without our measure but according to the measure of the rule which God hath distributed to us a measure to reach even unto you
మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము
From whom the whole body fitly joined together and compacted by that which every joint supplieth according to the effectual working in the measure of every part maketh increase of the body unto the edifying of itself in love
ఆయన శిరస్సయి యున్నాడు ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది
And there was given me a reed like unto a rod and the angel stood saying Rise and measure the temple of God and the altar and them that worship therein
మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము
And he measure d the wall thereof an hundred and forty and four cubits according to the measure of a man that is of the angel
మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది ఆ కొలత దూతకొలతయే
The length of each curtain shall be twentyeight cubits and the breadth of each curtain four cubits all the curtains shall have one measure
ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికి ఒకటే కొలత
The length of each curtain shall be thirty cubits and the breadth of each curtain four cubits the eleven curtains shall have one measure
ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒక్కటే
The length of each curtain was twentyeight cubits and the breadth of each curtain four cubits All the curtains had one measure
ప్రతి తెరపొడుగు ఇరువది యెనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…