The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The construction material and other accessories for the Memorial have been shipped to Rameswaram from many parts of India.
స్మారక చిహ్నానికి నిర్మాణ సామగ్రిని మరియు ఇతరత్రా వస్తువులను భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి రామేశ్వరానికి తరలించారు.
The person can be further penalized with jail term or fine or both for transmitting/propagating/administrating such material in any manner except for the purpose of reporting as may be prescribed and for use as evidence in court.
అంతేకాకుండా కోర్టులోసాక్ష్యం కోసమో లేక ఫిర్యాదు చేయడం కోసమో కాక ఇతరత్రా అలాంటి మెటీరియల్ను పంపినా, నిర్వహించినా, ప్రచారంలో పెట్టినా అలాంటి వ్యక్తులకు పెనాల్టీ విధించడం, జైలుకు పంపడం, ఇంకా ఈ రెండింటినీ ఏకకాలంలో విధించనున్నారు.
Chemical factories used to process this as raw material and brought out finished products.
రసాయన కర్మాగారాలు దీనిని ముడి సరుకుగా చేసుకొని వివిధ ఉత్పత్తులను తయారు చేసేవి.
Shri Nishank said that along with this Rotary International will provide material for special needs children as well as contribute its entirety to the Adult Literacy Mission.
రోటరీ ఇంటర్నేషనల్ తో కలిసి ప్రత్యేక అవసరాల ఉన్న పిల్లలకు అవసరమైన సామగ్రిని అందజేయడమే గాక, వయోజన అక్షరాస్యత మిషన్ కు పూర్తి సహకారం అందిస్తామని శ్రీ నిశాంక్ తెలిపారు.
Agroforestry could contribute to stepping up supply of raw material to industry to reduce import dependency in some crucial commodities.
కొన్ని కీలకమైన వస్తువులలో దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పరిశ్రమలకు ముడి పదార్థాల సరఫరాను పెంచడానికి అగ్రోఫారెస్ట్రీ దోహదం చేస్తుంది.
Keeping in view the limited area, local material was adopted to enable intensive afforestation.
ఈ అటవీ ప్రాంతాన్ని స్థానికంగా పెరిగే చెట్లతో అభివృద్ధి చేశారు.
Indian Naval IL-38 and Dornier aircraft have been used for ferrying of doctors and COVID-19 related material across the country.
వైద్యులు, కొవిడ్ సంబంధిత సామగ్రిని దేశవ్యాప్తంగా తరలించడంలో, నౌకాదళానికి చెందిన ఐఎల్-38, డోర్నియర్ విమానం సేవలు అందించాయి.
UVC light, when irradiated on an infected surface, quickly disrupts the genetic material in the virus and thus inhibits its multiplication.
యు.వి.సి. కిరణం లగేజీ ఉపరితలంపై ప్రసరించగానే, వైరస్ లోని జన్యు పదార్ధాన్ని సత్వరమే విచ్చిన్నం చేసి, వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.
The state government has decided to allow inter-district movement of trucks carrying construction material from mining sites to project areas.
మరోవైపు గనుల తవ్వకం ప్రదేశాల నుంచి ప్రాజెక్టు ప్రాంతాలకు నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే ట్రక్కుల అంతర్ జిల్లా రవాణాను అనుమతించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
To maintain steady supply of testing material to the labs, 15 depots have been created by roping in India Posts and private agencies for distribution.
పంపిణీ కోసం భారత తపాలా శాఖ మరియు ప్రైవేటు సంస్థల సేవలను తీసుకుంటున్నారు. పరీక్షా సామాగ్రిని మొదట్లో విదేశాలనుంచి దిగుమతి చేసుకునే వారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…