The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I saw that the Lamb opened one of the seven seals and I heard one of the four living creatures saying as with a voice of thunder Come and see
ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని3 ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని
for the Lamb who is in the midst of the throne shepherds them and leads them to springs of waters of life And God will wipe away every tear from their eyes
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును
All who dwell on the earth will worship him everyone whose name has not been written from the foundation of the world in the book of life of the Lamb who has been killed
భూని వాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు
These are those who were not defiled with women for they are virgins These are those who follow the Lamb wherever he goes These were redeemed by Jesus from among men the first fruits to God and to the Lamb
వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురువీరు దేవుని కొరకును గొఱ్ఱ పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు
The next day John seeth Jesus coming unto him and saith Behold the Lamb of God which taketh away the sin of the world
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల
And looking upon Jesus as he walked he saith Behold the Lamb of God
అతడు నడుచుచున్న యేసు వైపు చూచిఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల అని చెప్పెను
And when he had taken the book the four beasts and four and twenty elders fell down before the Lamb having every one of them harps and golden vials full of odours which are the prayers of saints
ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును వీణలను ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…