The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister asked the Secretary, Financial Services, to look at ways to increase the use of RuPay debit cards that have been issued to Jan Dhan account holders.
జన్ ధన్ ఖాతాదారులకు జారీ చేసిన రూపే డెబిట్ కార్డుల వినియోగాన్ని పెంచే మార్గాలను పరిశీలించాలని ఆర్థిక సేవల కార్యదర్శికి ప్రధాన మంత్రి సూచించారు.
The appeals against the orders in first appeals issued by the Appellate Authorities under the Central and State GST Acts lie before the GST Appellate Tribunal, which is common under the Central as well as State GST Acts.
కేంద్ర, రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్టి) చట్టాల ప్రకారం అపెలిట్ అథారిటీస్ జారీ చేసే ఒకటో అప్పీళ్ళ కు సంబంధించిన ఉత్తర్వుల కు వ్యతిరేకం గా వచ్చే అప్పీళ్ళు కేంద్ర, రాష్ట్ర జిఎస్టి చట్టాలకు ఒకే ఉమ్మడి వేదిక అయినటువంటి అపెలిట్ ట్రైబ్యూనల్ సమక్షంలో దాఖలవుతాయి.
(ii). Bonds will be issued on behalf of the Government of India by the RBI.
ii. భారత ప్రభుత్వం తరఫున ఆర్.బి.ఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది.
Similarly methodologies for use of coal by company owning CGS for use of coal in their own plants or any other efficient plants shall also be issued by Central Electricity Authority.
అలాగే, సి జి ఎస్ ను కలిగి ఉన్న కంపెనీ బొగ్గును తన సొంత ప్లాంటులలో గాని, లేదా ఇతర ఎఫీషియెంట్ ప్లాంటులలో గాని వినియోగించుకొనేందుకు సంబంధించిన విధి విధానాలను కూడా సి ఇ ఎ నే జారీ చేస్తుంది.
In all, nearly 10 crore new LPG connections have been issued in the four years since 2014, as compared to 13 crore in the nearly six decade period from 1955 to 2014.
1955 నుండి 2014 సంవత్సరం మధ్య సుమారు ఆరు దశాబ్దాల కాలంలో జారీ అయిన 13 కోట్ల కనెక్షన్ లతో పోలిస్తే మొత్తం మీద, 2014 వ సంవత్సరం మొదలుకొని గత 4 సంవత్సరాలలో దగ్గర దగ్గర 10 కోట్ల కొత్త ఎల్పిజి కనెక్షన్ లు జారీ అయ్యాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…