The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the extension of the scheme of recapitalization of Regional Rural Banks (RRBs) for the next three years i.e. upto 2019-20.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ ఆర్ బి ల) రీకాపిటలైజేషన్ పథకాన్ని మరో మూడు సంవత్సరాల వరకు అంటే 2019-20 వరకు పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the extension of term of the Commission to examine the issue of sub-categorization of Other Backward Classes, by twelve weeks i.e. upto 2nd April, 2018.
ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిషన్ పదవీకాలాన్ని పన్నెండు వారాల పాటు అంటే, 2018 ఏప్రిల్ 2వ తేదీ వరకు, పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
The extension of tenure will enable the Commission to submit a comprehensive report on the issue of sub-categorization of OBCs, after consultation with various stakeholders.
వివిధ సంబంధిత వర్గాలతో కమిషన్ సంప్రదింపులను జరిపిన అనంతరం ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశంపై ఒక సమగ్రమైన నివేదికను సమర్పించేందుకు ఈ పొడిగింపు వీలు కల్పిస్తుంది.
The total expenditure for the extension of three years would be approximately Rs. 13.08 crores.
మూడేళ్ల కాలపరిమితి పొడిగింపునకు మొత్తం దాదాపు రూ.13.08 కోట్లు ఖర్చు అవుతుంది.
This is the sixth extension to the commission whose term would have expired on May 31, 2019.
కమిశన్ కు పొడిగింపు ను మంజూరు చేయడం ఇప్పటి కి ఇది ఆరో సారి.
Extension of Aadhaar-PAN linking date to 30th June, 2020.
ఆధార్ – పాన్ అనుసంధానానికి తుది గడువును 2020 జూన్ 30 వరకూ పొడిగింపు.
Total confirmed cases 214 deaths 6 recovered 34. After video conference with PM, CM announced extension of lockdown till April 30.
మొత్తం కేసులు: 214; మరణాలు: 6; కోలుకున్నవారు: 34 మంది; ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్రంలో దిగ్బంధాన్ని ఏప్రిల్ 30వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
Addressing the Nation in combating the spread of the corona virus, PM said the extension of lockdown was decided keeping in mind suggestions from many states, experts and the people.
కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోడంపై జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, అనేక రాష్ట్రాలు, నిపుణులు, దేశ ప్రజల సూచనలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
In an order issued on 17-4-2020, the Ministry noted that, thus, the extension will be for the period of lockdown plus 30 (thirty) days.
దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్నన్ని రోజులతో పాటు అది ముగిశాక 30 రోజుల వరకు సాధారణపు పరిస్థితుల కాలం కింద ఈ పొడిగింపును వర్తింపజేయాలని తెలిపింది.
Punjab: Chief Minister has announced extension of curfew in the state by two weeks after May 3, while unveiling steps for limited lifting of the lockdown restrictions in the non-containment and non-red zones, with strict adherence to Covid-19 safety protocols.
పంజాబ్: రాష్ట్రంలో మే 3వ తేదీ తర్వాత కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే కోవిడ్ -19 భద్రత విధివిధానాలను కఠినంగా పాటిస్తూ- నియంత్రణేతర, రెడ్జోన్లో లేని ప్రాంతాల్లో దిగ్బంధం నిబంధనల పరిమిత సడలింపు దిశగా చేపట్టే చర్యలను వివరించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…